Home
Russia
Russia News
-
Ukraine-Russia: క్షిపణులతో రష్యా ఎటాక్.. ఏడుగురు ఉక్రెయిన్ పౌరులు మృతి
రష్యా తాజాగా ఉక్రెయిన్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బఫర్‌జోన్ ఏర్పాటే లక్ష్యంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఉధృతం చేసింది -
Cambodia : కంబోడియాలో 300మంది భారతీయుల అరెస్ట్
Cambodia : కంబోడియాలో 300 మంది భారతీయులను అరెస్టు చేశారు. వీటిని అక్రమంగా కంబోడియాకు తీసుకొచ్చారు. వీరిలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారున్నారు. -
Russia Army Shoes : రష్యా సైనికులు వేసుకునే బూట్లు మనవే…ఎక్కడ రెడీ చేస్తారో తెలుసా ?
Russia Army Shoes : బీహార్ నగరం హాజీపూర్ అంతర్జాతీయ మార్కెట్లో తన స్థానాన్ని సంపాదించుకుంది. బీహార్ క్రమంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. ఈ దిశలో పాట్నా తర్వాత హాజీపూర్ కూడా బీహార్‌లో రెండవ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా అవతరిస్తోంది. -
China-Russia : రష్యా-చైనా మధ్య వ్యూహపరమైన బంధాని అడ్డంకులు సృష్టిస్తే సహించం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అయిదోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వత తొలిసారి చైనపర్యటనకు వెళ్లారు. గురువారం నుంచి రెండ్రోజల పాటు అక్కడ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మొదటి రోజు చైనా అధ్యక్షుడు షీ జన్ పింగ్ ను కలిశారు. -
Vladimir Putin: ఉక్రెయిన్ తో చర్చలకు సిద్ధమే కానీ..
Ukraine, Russia, War, China, Soldiers, Negotiations, Confrontation, Spain, Portugal, Vladimir Putin -
Russia Ukraine War : రష్యాపై ఉక్రెయిన్ కాల్పులు.. 10అంతస్తుల భవనం కూలి ఆరుగురు మృతి
Russia Ukraine War : రష్యా సరిహద్దు నగరమైన బెల్గోరోడ్లో ఆదివారం ఒక భవనం పాక్షికంగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో కనీసం ఆరుగురు మరణించారు.. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు ఉక్రెయిన్ నుంచి వచ్చిన షెల్లింగ్ కారణమని అధికారులు చెబుతున్నారు. -
Vladimir Putin : వణుకు పుట్టిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యలు
Vladimir Putin : రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ మే 7న వరుసగా ఐదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత మే 9 న రష్యా విజయ దినోత్సవం సందర్భంగా, రెడ్ స్క్వేర్‌లో వేలాది మంది సైనికుల ముందు, పుతిన్ ఉక్రెయిన్‌లో పోరాడుతున్న తన సైన్యాన్ని ప్రశంసించారు. -
India-Russia: భారత్‌పై అమెరికా విమర్శలు.. ఖండించిన రష్యా..!
ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ కేసులో భారత్‌కు రష్యా అండగా నిలిచింది. అమెరికా వాదనలను మాస్కో తీవ్రంగా ఖండించింది. అంతే కాకుండా 'భారత అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని' ఆరోపించింది. -
Russia Ukraine War: సైన్యానికి పుతిన్ తాజా ఆదేశాలు ఇవే..!
ఉక్రెయిన్‌పై యుద్ధం సాగిస్తున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ సైన్యానికి మరో కీలక ఆదేశం ఇచ్చారు. ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధాల విన్యాసాలు మొదలుపెట్టాలని వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. -
Taiwan: తైవాన్‌పై దాడికి చైనా, రష్యా మిలిటరీలు కలిసి పనిచేస్తున్నాయి: అమెరికా.
Taiwan: తైవాన్‌పై దండయాత్ర చేయాలని గత కొన్ని రోజులుగా చైనా ప్రయత్నిస్తోంది. తైవాన్‌ని భయపెట్టేందుకు క్రమంగా చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీతో తైవాన్‌ని కవ్విస్తోంది.
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!