Russia- Ukraine War: ఉక్రెయిన్ పై జిర్కాన్ హైపర్‌సోనిక్ క్షిపణిని ప్రయోగించిన రష్యా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫిబ్రవరి 7వ తేదీన ఉక్రెయిన్‌పై దాడి సమయంలో రష్యా హైపర్‌సోనిక్ జిర్కాన్ క్షిపణిని ప్రయోగించింది. కీవ్‌లోని శాస్త్రీయ పరిశోధనా సంస్థ ఫోరెన్సిక్ పరీక్షల అధిపతి సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అలెగ్జాండర్ రూవిన్ ప్రాథమిక సమాచారాన్ని తన టెలిగ్రామ్ ఛానెల్‌లో తెలిపారు. క్షిపణి శకలాలు, వాటిపై రాసి ఉన్న వర్ణన జిర్కాన్ అని రుజువైందని ఆయన అన్నారు.
Read Also: Coal India : రికార్డు బద్దలు కొట్టిన నవరత్న కంపెనీ.. ప్రతి గంటకు రూ.13 కోట్ల లాభం
Also Read
- Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
- TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
- Heavy Rains: బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. నీట మునిగిన వందల ఎకరాల వరి పంట!
ఇక, క్షిపణి శిథిలాలను చూపించే వీడియోను ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అలెగ్జాండర్ రూవిన్ కూడా పోస్ట్ చేశారు. ఈ క్షిపణి 1,000 కిలో మీటర్ల వేగంతో దూసుకుపోతుందని తెలిపారు. దాదాపు ధ్వని వేగం కంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు. అయితే, సైనిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిర్కాన్ పరీక్షను పూర్తి చేసినట్లు రష్యా జూన్ 2022లో చెప్పిందన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొత్త తరం ఆయుధ వ్యవస్థలో భాగంగా జిర్కాన్‌ను అభివర్ణించారు అనే విషయాన్ని గుర్తు చేశారు. ఫిబ్రవరి 7న ఉక్రెయిన్‌లో జరిగిన దాడిలో కనీసం ఐదుగురు మరణించాగా.. నివాస భవనాలు, మౌలిక సదుపాయాలకు భారీ నష్టం జరిగిందని ఉక్రెయిన్ సైనిక అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘హాయ్’!
-
AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
-
TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
-
TV Nandi Awards: తిరుపతి వేదికగా ‘నంది’ అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!