ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడి పై నుంచి వాటర్ ట్యాంకర్ వెళ్లడంతో తీవ్ర గాయాలైన అతన్ని ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనకు సంబంధించిన మొత్తం వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
ఎవరైనా మంత్రి, ముఖ్యమంత్రి బంధువులు అంటే ఎలా ఉంటారు. ఎంతో దర్పంతో.. దర్జాగా ఉంటారు. వారికి రాబడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో లగ్జరీగా కాలం గడుపుతారు.