UP: వివాహ వేడుకలో నిర్లక్ష్యం.. టపాసులు పేలి పెళ్లి కారు దగ్ధం.. వీడియో వైరల్
- యూపీ వివాహ వేడుకలో నిర్లక్ష్యం
- టపాసులు పేలి పెళ్లి కారు దగ్ధం
- వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ సహరాన్‌పూర్‌లోని ఓ వివాహ వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా బంధువులు నిర్లక్ష్యంగా టపాసులు పేల్చారు. దీంతో క్రాకర్స్ కారులో పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న క్రాకర్స్ ఒక్కసారిగా పేలడంతో కారు దగ్ధమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Minister Seethakka: నిర్మల్ ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి.. ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
Also Read
సహరాన్‌పూర్‌లో సందడిగా పెళ్లి ఊరేగింపు జరుగుతోంది. ఇంతలో నిర్లక్ష్యంగా బాణసంచా కాల్చారు. పెళ్లి కారు సన్‌రూఫ్‌లో క్రాకర్స్ పడడంతో క్షణాల్లో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న వారు మంటల్లో చిక్కుకున్నారు. అతి కష్టం మీద అందులోంచి బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. ఈ పెళ్లి ఊరేగింపు తర్వాత వరుడు డెహ్రాడూన్‌కు వెళ్లాల్సి ఉంది. అదృష్టవశాత్తూ ఇద్దరు యువకులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇది కూడా చదవండి: Minister Narayana: అమరావతికి రైల్వే లైన్.. రైతులకు మంత్రి హామీ
#BreakingNews #सहारनपुर: फतेहपुर के गंदेवद में शादी समारोह के दौरान सनरूफ से आतिशबाजी कर रहे युवक की कार में लगी आग। यह घटना कैमरे में कैद हुई, वीडियो वायरल।#FireAccident #ViralVideo #WeddingMishap pic.twitter.com/gw3tGX6VG0
— Pawan Sharma (Saraswat) (@Pwnkusharma) November 27, 2024
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు