Delhi: దారుణం.. యువకుడి పై నుంచి వెళ్లిన వాటర్ ట్యాంకర్, మృతి
- ఢిల్లీలో దారుణ ఘటన
- ఓ యువకుడి పై నుంచి దూసుకెళ్లిన వాటర్ ట్యాంకర్
- ఆస్పత్రికి తరలించే లోపే మృతి
- వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడి పై నుంచి వాటర్ ట్యాంకర్ వెళ్లడంతో తీవ్ర గాయాలైన అతన్ని ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనకు సంబంధించిన మొత్తం వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
Read Also: Siddharth: అప్పుడు కండోమ్ తో రోడ్డెక్కింది నేనే.. సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో భారీ వర్షం పడి రోడ్లన్నీ నిండిపోయాయి. ఈ క్రమంలో.. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయాయి. అయితే.. ఓ గల్లీలోకి వచ్చిన వాటర్ ట్యాంకర్.. అనుకోకుండా అక్కడే నిల్చున్న ముగ్గురు యువకులపై నీరు చిమ్మింది. దీంతో.. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ తో ముగ్గురు వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. డ్రైవర్ యువకులకు ఎంత చెబుతున్న వినకపోవడంతో.. ఓ పెద్ద బండ రాయి ట్యాంకర్ అద్దాలను పగులగొట్టారు.
Read Also: Jagannath Rath Yatra:రథ యాత్రలో తోపులాట..ఒకరి మృతి..వందల మందికి గాయాలు
గొడవ మరింత ఎక్కువవుతుందని భావించిన ట్యాంకర్ డ్రైవర్ సపాన్ సింగ్.. అక్కడి నుంచి పరారీ అయ్యేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో.. సద్దాం అలియాస్ షహబాద్ అనే వ్యక్తిపై నుంచి వాటర్ ట్యాంకర్ తీసుకెళ్లాడు. దీంతో.. యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని సమీప ఆసుపత్రికి తరలించే లోపే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!