మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. భాను భోగవరపు అనే కుర్రాడు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. క్రాక్ తర్వాత ఆ స్థాయి హిట్ కొట్టేలా ఉన్నాడు రవితేజ అనే కామెంట్స్ వినిపించాయి.…
మాస్ మహారాజ రవితేజ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది మిస్టర్ బచ్చన్ తో పలకరించిన రవితేజ కు భంగపాటు ఎదురైంది. దీంతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని భాను బోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాను ‘ మాస్ జాతర’ అనే టైటిల్ తో వస్తున్నాడ. బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా రానుంది ఈ సినిమా.…
మాస్ మహారాజ రవితేజ ఇటీవల హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించారు. ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ విడుదల అయింది. ఒక వైపు ఈ సినిమా థియేటర్లో ఉండగానే కెరీర్ లో RT75 సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఈ సినిమా షూటింగ్ లో రవితేజ గాయపడ్డారు. RT75వ షూటింగ్ లో రవితేజ కుడిచేతికి గాయం అయినా కూడా ఆయన షూటింగ్ ను కంటిన్యూ చేయడంతో గాయం తీవ్రత ఎక్కువ కావడంతో యశోద ఆస్పత్రికి తరలించారు.…
వరుస సినిమాలతో యంగ్ హీరోలతో పోటి పడుతున్నాడు నందమూరి బాలక్రిష్ణ. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు బాలయ్య. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వాస్తవానికి ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసారు మేకర్స్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేసేలా ప్లాన్ చేసారు. కానీ అదే నెలలో శంకర్ భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్ 20న రానుండడంతో బాలయ్య సినిమా క్రిస్మస్…
RT75 Launched Officially Today: ‘మాస్ మహారాజ’ రవితేజ వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా చేస్తున్నాడు. ఇటీవల RT75 (రవితేజ 75) సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు (జూన్ 11) రవితేజ 75వ సినిమా పూజాకార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ చిత్రంతో ‘సామజవరగమన’ సినిమా రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్…
Ravi Teja and Sreela’s Next Movie RT75: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా ఇటీవలే సామజవరాగమనా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ భాను భోగవరపు దర్శకత్వంలో తన 75వ చిత్రాన్ని ‘RT75’ అని ప్రకటించారు. ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సాయి సౌజన్యతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా కార్తీక్ ఘట్టమనేని…
మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు.. ఒకవైపు చేతి నిండా సినిమాలు ఉన్నా మరోవైపు కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ కొత్త సినిమాలను లైనప్ లో పెడుతున్నాడు.. తాజాగా నిన్న ఉగాది సందర్బంగా కొత్త సినిమాను ప్రకటించాడు.. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో రవితేజ ఈ సినిమాను ఒకే చేశాడు.. అయితే గతంలో వచ్చిన మాస్ యాక్షన్ జోనర్ కాకుండా మళ్లీ తన మార్క్ కామెడిని ఈ సినిమా చూపించబోతున్నారని…