Ravi Teja: హమ్మయ్య.. ఊపిరి పీల్చుకున్న రవితేజ అభిమానులు..
- షూటింగ్ లో రవితేజకు గాయం
- యశోదాలో రవితేజకు శస్త్రచికిత్స
- సంక్రాంతికి వచ్చేస్తున్న మాస్ మహారాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ రవితేజ ఇటీవల హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించారు. ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ విడుదల అయింది. ఒక వైపు ఈ సినిమా థియేటర్లో ఉండగానే కెరీర్ లో RT75 సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఈ సినిమా షూటింగ్ లో రవితేజ గాయపడ్డారు. RT75వ షూటింగ్ లో రవితేజ కుడిచేతికి గాయం అయినా కూడా ఆయన షూటింగ్ ను కంటిన్యూ చేయడంతో గాయం తీవ్రత ఎక్కువ కావడంతో యశోద ఆస్పత్రికి తరలించారు. గాయం కాస్త లోతుగా తగలడంతో వైద్యులు రవితేజ గాయానికి శస్త్రచికిత్స చేశారు. ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని రవితేజకు వైద్యుల సూచించారట.
Also Read: Chiru – NBK: ఒకే ఫ్రేములో సందడి చేసిన చిరు, బాలయ్య.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
- Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
దీంతో రవితేజ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కాగా రవితేజ తన వ్యక్తిగత ‘ X ‘ ఖాతాలో ఓ పోస్టు చేశారు. సాఫీగా సాగిన సర్జరీ తర్వాత విజయవంతంగా డిశ్చార్జ్ అయ్యాను. ఈ మేరకు తనను ఆశీర్వదించిన వారికి, తనకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా మళ్లీ సెట్స్ పైకి వెళ్లేందుకు ఎగ్జైటింగ్ గా ఉన్న అని చెప్పారు. మాస్ మహారాజ చేసిన ఈ పోస్టుతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు ఆయన అభిమానులు. అతిత్వరలో రవితేజ ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొండనిఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో తెరెకెక్కుతున్న రవితేజ 75వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ చేస్తామని ఇది వరకే ప్రకటించారు మేకర్స్.
Successfully discharged after a smooth surgery and feeling fine. Grateful for all your warm blessings and support ❤️🙏
Excited to be back on set soon 👊
— Ravi Teja (@RaviTeja_offl) August 24, 2024
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!