స్క్రాప్‌ల విక్రయం ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. గత కొన్నేళ్లుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గత 3 ఏళ్లలో స్క్రాప్‌లను విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 2,364 కోట్లను ఆర్జించినట్లు పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం (DPIIT) తెలియజేసింది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో వెలువడిన వ్యర్థాలు విక్రయించారు.
రూ. 2వేల నోటు శనివారం తర్వాత మామూలు కాగితంతో సమాన విలువను కలిగి ఉంటుంది. రూ. 2000 నోటును శనివారం అంటే సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఏదైనా బ్యాంక్‌లో మార్చుకోకపోతే అది మరొక కాగితం మాత్రమే అవుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం స్పష్టం చేసింది.
ప్టెంబర్ నెల ముగియడానికి, రూ.2000 నోటు పూర్తిగా కనుమరుగు కావడానికి ఇంకా ఒకరోజే మిగిలి ఉంది. రూ.2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించడంతోపాటు ఆ నోట్ల మార్పిడికి సెప్టెంబరు 30వ తేదీని తుది గడువుగా విధించిన సంగతి తెలిసిందే.
సెప్టెంబర్ 19,2023 నుంచి మేము క్యాష్ ఆన్ డెలివరీలపై రూ. 2000 కరెన్సీ నోట్లను అంగీకరిచమని ఫ్రీక్వెన్టీ ఆక్సుడ్ క్వశ్చన్(FAQs)లలో పేర్కొంది. అయితే థర్డ్ పార్టీ కొరియర్ పార్ట్‌నర్ ద్వారా ఆర్డర్లు డెలివరీలు చేయబడితే, క్యాష్ ఆన్ డెలివరీ కోసం రూ. 2000 నోట్లను అంగీకరించబడవచ్చు అని తెలిపింది.
రిలయన్స్ జియోతో ఇంటర్‌కనెక్ట్ పాయింట్లను తిరస్కరించినందుకు టెల్కోకు రూ. 2,000 కోట్ల జరిమానా విధించే విధంగా టెలికాం రెగ్యులేటర్ చేసిన సిఫార్సుపై వోడాఫోన్ ఐడియా చేసిన అప్పీల్‌ను ఢిల్లీ హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది.
Zomato: రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ). అయితే అప్పటి నుంచి జనాలు ఉన్న రూ.2000 నోట్లతో కొనుగోళ్లను ప్రారంభించారు. షాపింగ్ మాల్స్, హోటళ్లలోకి ఈ నోటుతో కొనుగోలు చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే రూ.2000 నోటును ఉపసంహరిస్తున్నామని ఆర్బీఐ ప్రకటించిందో.. అప్పటి నుంచి జొమాటోలో క్యాష్ ఆన్ డెలివరీ(సీఓడీ)ఆర్డర్లలో కస్టమర్లు ఈ నోటును ఇస్తున్నట్లు వెల్లడించింది.