Zomato: జొమాటో సీఓడీ ఆర్డర్లలో 70 శాతం రూ. 2000 నోట్లే.. విత్ డ్రా ఎఫెక్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zomato: రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ). అయితే అప్పటి నుంచి జనాలు ఉన్న రూ.2000 నోట్లతో కొనుగోళ్లను ప్రారంభించారు. షాపింగ్ మాల్స్, హోటళ్లలోకి ఈ నోటుతో కొనుగోలు చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే రూ.2000 నోటును ఉపసంహరిస్తున్నామని ఆర్బీఐ ప్రకటించిందో.. అప్పటి నుంచి జొమాటోలో క్యాష్ ఆన్ డెలివరీ(సీఓడీ)ఆర్డర్లలో కస్టమర్లు ఈ నోటును ఇస్తున్నట్లు వెల్లడించింది.
Read Also: Giriraj Singh: అప్పుడే ముస్లింలందర్ని పాకిస్తాన్ పంపాల్సింది.. కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
Also Read
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
- Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
- Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
- Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
ఫుడ్ టెక్ దిగ్గజం జొమాటో ఈ విషయాన్ని ట్విట్టర్ పోస్ట్ లో వెల్లడించింది. 2,000 రూపాయల నోట్ల కుప్పపై డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఉన్న చిత్రాన్ని పంచుకుంది. శుక్రవారం నుండి, మా క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్‌లలో 72 శాతం రూ.2000 రూపాయల నోట్లనే ఇస్తున్నారని జొమాటో తెలిపింది. ‘‘పిల్లలు బ్యాంకుల్లో రూ.2000 నోటును మారస్తారు, పెద్దలు సీఓడీలో రూ.2000 నోటు ఇస్తారు. లెజెండ్స్ వద్ద రూ.2000 నోటు ఉండదు’’ అంటూ ఫన్నీగా కామెంట్ చేసింది. ఇటీవలే జొమాటో తన యూపీఐ సేవలను ప్రారంభించింది. ఎక్కువ మంది కస్టమర్లు యూపీఐతోనే చెల్లింపులు చేస్తుండటంతో జొమాటో కొత్తగా యూపీఐ సేవల్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే క్రమంగా సీఓడీ ఆఫ్షన్ ఎత్తేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రూ. 2,000 నోట్ల చలామణిని ఉపసంహరించుకునే నిర్ణయాన్ని ప్రకటించింది మరియు ఈ చర్య మొదట్లో ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. అయితే సెప్టెంబర్ 30 వరకు గడువు విధించింది అన్ని బ్యాంకుల్లో ఒకసారి రూ. 20,000 వరకు రూ. 2000 నోట్లను మార్పించుకోవచ్చని తెలిపింది. ఈ రోజు నుంచి నోట్లను మార్పించుకోవచ్చు.
https://twitter.com/zomato/status/1660530725299314693
తాజావార్తలు
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
-
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
-
Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!