NTR: ఆస్కార్ వేడుకలకు ఇంకో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రస్తుతం ఇండియా మొత్తం ఆస్కార్, ఆర్ఆర్ఆర్ అంటూ జపం చేస్తుంది. ఒక్కసారి ఆస్కార్ కనుక ఇండియా అందుకుంది అంటే ఇండియన్ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతోంది.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద ఎప్పుడూ రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆ రచ్చ కాస్తా యుద్ధంగా మారింది.
ThammaReddy Bharadwaja: టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు వివాదాలు కొత్త కాదు... విమర్శలు కొత్త కాదు. తన మనసుకు ఏది అనిపిస్తే అది చెప్పడం ఆయనకు అలవాటు.
Ram Charan: ఎంత వారు కానీ, వేదాంతులైన కానీ, వాలు చూపు సోకగానే తేలిపోదురోయ్.. కైపులో.. అనే సాంగ్ వినే ఉంటారు.. ఎంత పెద్ద స్టార్లు అయినా భార్య ముందు తలా వంచాల్సిందే. ఆమె చెప్పిన పనులు చేయాల్సిందే. ముఖ్యంగా భార్య కడుపుతో ఉన్నప్పుడు ఆమె కోరికలన్నీ తీర్చాల్సిందే.
Olivia Morris:ఆర్ఆర్ఆర్ .. ఆర్ఆర్ఆర్ .. ఆర్ఆర్ఆర్ .. ప్రస్తుతం ఈ పేరు ఇంటర్నేషనల్ మారుమ్రోగిపోతుంది. అవార్డులు.. రివార్డులు.. ఎక్కడ చూసినా అభిమానుల గెంతులు.. ఒకటి అని చెప్పడానికి లేదు. ఒక తెలుగు సినిమా ప్రపంచాన్ని షేక్.. షేక్ ఆడిస్తోంది. ఇక అవార్డుల విషయానికొస్తే లెక్కే లేదు.
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో కోవిడ్ కారణంగా దెబ్బతిన్న ఇండియన్ సినిమా గ్లోరీని రిటర్న్ తెస్తాం అని రాజమౌళి ఏ రోజు మాట ఇచ్చాడో తెలియదు కానీ ఆ మాట ప్రతి స్టేజ్ లో నిజం చేస్తూనే ఉన్నాడు. ఇండియన్ సినిమా చేరుకోలేని ప్రతి చోటుకి ఆర్ ఆర్ ఆర్ సినిమా చేరుకుంటుంది దాన్ని మించిన విజయం మరొకటి లేదు. ఇండియాలో 1200 కోట్లు, జపాన్ లో 100 డేస్ గా హౌజ్ ఫుల్ షోస్, గోల్డెన్…
RRR: ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలంటే.. కథ, కథనం, నటీనటులతో పాటు నిర్మాత ఎంతో ముఖ్యం. చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అనేది కేవలం ఆ బడ్జెట్ ను బట్టే ఉంటుంది. సినిమా సక్సెస్ విషయంలో డైరెక్టర్ ఎంత శ్రద్ద వహిస్తాడో నిర్మాత కూడా అంతే శ్రద్ద తీసుకుంటాడు.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండియా గర్వించదగ్గ విధంగా ఎదుగుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన చరణ్.. ఇప్పుడు చరణ్ తండ్రి చిరంజీవి అని అనిపించుకుంటున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.
ఇండియన్ సినిమా ప్రైడ్ ని, ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి తెలిసేలా చేస్తున్న సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎపిక్ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ లో పోటీ పడి నటించారు. ఒక పెర్ఫెక్ట్లీ క్రాఫ్టెడ్ సినిమాకి ఎగ్జాంపుల్ గా కనిపించే ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రస్తుతం ఆస్కార్ బరిలో ఉంది. మార్చ్ 12న ఆస్కార్ వేదికపైన బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పాటకి…