Home
Rrr
Rrr News
-
RRR: చరణ్ వర్సెస్ ఎన్టీఆర్.. నాటు నాటుగా ట్విట్టర్ వార్
ఆర్ఆర్ఆర్ మ్యానియా ఇంకా కొనసాగుతూనే ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1000 కోట్ల వసూళ్లను రాబట్టి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేసింది. ఇక ఒక స్టార్ హీరోను హ్యాండిల్ చేయడమే కటం అనుకుంటున్న సమయంలో ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూపించి అద్భుతం క్రియేట్ చేశాడు జక్కన్న. ఇక సినిమాను సినిమా లా చూస్తే… -
RRR: నాటు నాటు వీడియో సాంగ్ రిలీజ్.. చూడడానికి రెండు కళ్లు చాలడంలేదే
టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్లు ఎవరు అంటే టక్కున రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ అని లైన్ చదివేస్తూ ఉంటారు.ఒక సినిమాలో ఒక హీరో డాన్స్ చేస్తుంటూనే ఊగిపోతూ ఉంటాం. మరి ఇద్దరు స్టార్ హీరోలు.. అందులోను ఇద్దరు బెస్ట్ డాన్సర్లు ఒకే ఫ్రేమ్ లో డాన్స్ చేస్తూ కనిపిస్తే.. చూడడానికి రెండు కళ్లు చాలవు.. ప్రస్తుతం ప్రేక్షకులందరూ అలాంటి తన్మయ పరిస్థితిలోనే ఉన్నారు. ఎందుకంటే.. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు వీడియో సాంగ్ రిలీజ్… -
NTR @ 25 Years : పాతికేళ్ళ యువ నటరత్నం !
(ఏప్రిల్ 11తో జూ.యన్టీఆర్ కెరీర్ కు 25 ఏళ్ళు) నందమూరి నటవంశంలో మూడోతరం స్టార్ హీరోగా జేజేలు అందుకుంటున్నారు యంగ్ టైగర్ యన్.టి.ఆర్. రాజమౌళి తాజా చిత్రం `ఆర్.ఆర్.ఆర్.`లో నటనాపరంగా అధిక మార్కులు పోగేసుకున్నది యన్టీఆర్ అని జనం ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. కొమురం భీమ్ పాత్రలో జీవించిన యంగ్ టైగర్ ఈ యేడాది ఏప్రిల్ 11తో నటునిగా పాతికేళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఆ మాటకొస్తే మరింత పసివయసులోనే తాత నటరత్న యన్టీఆర్ తెరకెక్కించిన హిందీ `బ్రహ్మర్షి విశ్వామిత్ర`లో… -
Rana Daggubati : కెప్టెన్ మీరు మళ్ళీ సాధించారు… జక్కన్నపై ఆసక్తికర ట్వీట్
దిగ్గజ దర్శకుడు రాజమౌళి మ్యాగ్నమ్ ఓపస్ మూవీ RRR విడుదలైన 16 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో బెంచ్ మార్క్ సెట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టేసిన ఈ చిత్రం ఇప్పటికే ఆ రికార్డును అందుకున్న దంగల్, బాహుబలి 2 రికార్డులను సైతం బ్రేక్ చేశారు. ఈ సందర్భంగా రానా దగ్గుబాటి ట్విట్టర్లో చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. “వన్ ఇండియా వన్ సినిమా అనేది ఒక వ్యక్తి వచ్చి, ఇది ఇలా… -
RRR: తారక్ నొచ్చుకోకుండా నిజం చెప్పిన చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మర్చి 25 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన తొలి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సందర్భంగా ముంబైలో హిందీ డిస్ట్రిబ్యూటర్ పెన్ స్టూడియోస్ జయంతి లాల్ గడ గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో… -
Ghani : వరుణ్ తేజ్ ఆ గండం నుంచి గట్టెక్కుతాడా ?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు “Ghani” అనే స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. మెగా అభిమానులను ఎంతగానో వెయిట్ చేయించిన “గని” పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు థియేటర్లలోకి ఏప్రిల్ 8న రానుంది. ఈ సినిమా విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా, “Ghani”కి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ? అనే విషయంపై… -
Maa Ishtam : ప్రమోషన్స్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ని వాడేస్తున్న ఆర్జీవీ
పబ్లిసిటీ కోసం సినిమాలను, మనుషులను ఉపయోగించుకోవడంలో ఆర్జీవీ తరువాతే ఎవరైనా. ఈ శుక్రవారం విడుదల కానున్న తన కొత్త సినిమా “మా ఇష్టం” విడుదలకు సన్నాహాలు చేస్తున్నాడు వర్మ. వర్మ రూపొందించిన “డేంజరస్” ఏప్రిల్ 8న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. “డేంజరస్” క్రైమ్ థ్రిల్లర్-డ్రామా. ఖత్రా అనేది సెక్షన్ 377 రద్దు తర్వాత ఇద్దరు మహిళల మధ్య సాగే ప్రేమకథ. ఇక ఈ మూవీ తెలుగులో “మా ఇష్టం” , హిందీలో “ఖత్రా” పేరుతో విడుదలకు… -
RRR: సీక్వెల్ రెడీ.. క్లారిటీ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్
బాహుబలి చిత్రంతో టాలీవుడ్ ను పాన్ ఇండియా లెవల్లో నిలబెట్టిన డైరెక్టర్ రాజమౌళి. ఇక బాహుబలి పార్ట్ 1 లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో ఎండ్ చేసి బాహుబలి 2 కోసం ఎంతగానో ఎదురుచూసేలా చేసిన క్రెడిట్ రాజమౌళికి ఎంత ఉందో, అయన తండ్రి, రైటర్ విజేయద్రప్రసాద్ కు కూడా అంతే ఉంది. ఫాంటసీ, చరిత్ర కథలను రాయడంలో విజయేంద్ర ప్రసాద్ దిట్ట. ఇక ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ఆర్ఆర్ఆర్… -
RRR: కొమురం భీమ్ పాత్ర పట్ల అసంతృప్తి .. ఎట్టకేలకు నోరు విప్పిన ఎన్టీఆర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్ మార్చి 25 న రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు రాబడుతున్న సంగతి తెల్సిందే. ఇక అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారనే చెప్పాలి. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యిన దగ్గరనుంచి తారక్ అభిమానులు కొందరు మాత్రం కొమురం భీమ్ పాత్ర పట్ల అసంతృప్తి చెందినట్లు… -
SSMB29 : మేజర్ అప్డేట్ ఇచ్చిన జక్కన్న
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో ఓ సినిమా చేయనున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాత్కాలికంగా #SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఇప్పటికే జక్కన్న ఈ మెగా ప్రాజెక్ట్ బాహుబలి, ఆర్ఆర్ఆర్ లను మించి ఉంటుందని వెల్లడించి సినిమాపై హైప్ ని ఆకాశాన్ని తాకేలా చేశారు. ఇక తాజాగా జక్కన్న సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ను వెల్లడించారు. “ఆర్ఆర్ఆర్”తో మరో…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?