Home
Rrr
Rrr News
-
Alia Bhatt: ఆర్ఆర్ఆర్ పోస్టులు డిలీట్.. క్లారిటీ ఇచ్చిన సీత
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రికార్డుల కలెక్షన్స్ అందుకుంటున్న ఈ సినిమా గురించి గతకొన్నిరోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో సీతగా నటించిన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, రాజమౌళి పై అలక పూనిందని, తనకు ఆశించిన… -
March Filmy roundup : మార్చి’ఆర్ఆర్ఆర్’దే!
తెలుగు సినీ అభిమానులే కాదు… యావత్ భారతదేశంలోని సినిమా అభిమానులు మార్చి నెల కోసం ఎంతగానో ఎదురుచూశారు. కొన్నేళ్ళుగా వాళ్లు భారీ ఆశలు పెట్టుకున్న పాన్ ఇండియా సినిమాలు ఈ నెలలో విడుదల కాబోతుండమే అందుకు కారణం. అయితే కారణాలు ఏవైనా ఆ సినిమాలు వారిని తీవ్ర నిరాశకు గురిచేశాయి. మార్చి నెలలో తెలుగులో మొత్తం 18 సినిమాలు విడుదలయ్యాయి. అందులో స్ట్రయిట్ సినిమాలు 13 కాగా, 5 డబ్బింగ్ మూవీస్. ఈ నెల ప్రారంభమే తమిళ… -
RGV : తారక్ చరణ్ డేంజరస్… రాజమౌళినీ వదలని వర్మ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమా ప్రమోషన్ల కోసం ఎవరినీ వదలిపెట్టరన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్లతో “మా ఇష్టం” (డేంజరస్) అనే సినిమాతో ప్రేక్షకులను అలరించాడనికి సిద్ధమైపోయాడు వర్మ. ఈ నేపథ్యంలో వర్మ తాజాగా “ఆర్ఆర్ఆర్” టీంపై చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. “వెల్ సర్… మీకు రామ్ చరణ్, తారక్ వంటి డేంజరస్ బాయ్స్ ఉంటే… నాకు అప్సర రాణి, నైనా గంగూలీ వంటి డేంజరస్ అమ్మాయిలు ఉన్నారు” అంటూ… -
Kangana Ranaut: ‘ఆర్ఆర్ఆర్’ పై ఫైర్ బ్రాండ్ సంచలన వ్యాఖ్యలు..
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మనసుకు ఏది న్యాయం అనిపిస్తుందో దాన్ని మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. ఇలాగే వివాదాలను కొనితెచ్చుకుంటుంది. ఇక అమ్మడు ఏ సినిమాకైనా రివ్యూ ఇచ్చిందంటే అందులో ఎంతోకొంత వ్యంగ్యం దాగి ఉంటుంది. బాలీవుడ్ లో స్టార్ ల సినిమాలనే అమ్మడు ఏకిపారేసింది. ఇక తాజాగా ఈ ఫైర్ బ్రాండ్ ఆర్ఆర్ఆర్ సినిమా వీక్షించి తనదైన రీతిలో రివ్యూ చెప్పుకొచ్చింది. అయితే మునుపెన్నడూ లేని… -
RRR : బాలీవుడ్ సైలెన్స్ కు కారణమేంటి?
రికార్డ్స్… రికార్డ్స్… రికార్డ్స్… రాజమౌళి అంటే రికార్డ్స్… అంటే అప్పటికే క్రియేట్ అయిన రికార్డులను బ్రేక్ చేయడమే కాదు కొత్త హిస్టరీని క్రియేట్ చేస్తాడు. కెరీర్లో ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా లేని దర్శకధీరుడిని చూసి ఎంతటి ఘనులైనా కుళ్ళుకోవాల్సిందే. శిల్పాలను చెక్కినట్టు సినిమాలను ఏళ్ళ తరబడి చెక్కుతాడు అనే విమర్శలు వచ్చినప్పటికీ జక్కన్న అనే పేరును సార్థకం చేసుకున్నారు రాజమౌళి. తన సినిమాను అద్భుతమైన శిల్పంలా చెక్కడంలో తనకు తానే సాటి. నాటి ‘స్టూడెంట్ నెంబర్… -
NTR 30 : ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన తారక్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. RRR బ్లాక్ బస్టర్ హిట్ తో తారక్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అదే జోష్ లో నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు RRRలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూసి ఎంజాయ్ చేసిన తారక్ అభిమానులు సోషల్ మీడియాలో NTR 30ని ట్రెండ్ చేస్తున్నారు. వాళ్ళను మరింత హుషారెత్తించడానికా అన్నట్టుగా ఎన్టీఆర్ తాజా ఇంటర్వ్యూలో NTR 30కి సమందించిన పలు… -
NTR : మాటల్లో చెప్పలేను అంటూ తారక్ స్పెషల్ నోట్
NTR తాజాగా షేర్ చేసిన ఓ సుదీర్ఘ నోట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి తాజా చిత్రం RRR థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్ మరియు అజయ్ దేవగన్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్న ఈ చిత్రంలో నటించిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజమౌళి మ్యాజిక్ కు దేశవ్యాప్తంగా… -
RRR: అప్పుడే ఓటిటీలోకి ‘ఆర్ఆర్ఆర్’.. ఎందులో చూడొచ్చంటే..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్. నాలుగేళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇక రికార్డుల విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. జక్కన్న సినిమా అంటే రికార్డుల చరిత్రను ఆయనకు ఆయనే తిరగరాయాలి. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్… -
RRR : ఎన్టీఆర్ నిజంగా హర్ట్ అయ్యాడా!?
‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కి ముందే కాదు రిలీజ్ తర్వాత కూడా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తొలిరోజు వసూళ్ళ గురించి మలిరోజు ప్రముఖుల ట్వీట్స్ తో మీడియా వారిని తమ వైపు తిప్పుకునేలా చేసిన యూనిట్ ఇప్పుడు విమర్శలతోనూ తడిసి ముద్దవుతోంది. అందులో కొన్ని సద్విమర్శలు కాగా మరి కొన్ని గాసిప్స్. ఇక గాసిప్స్ లో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటో చూద్దాం… Read Also : Vijay Deverakonda and Puri Jagannadh :… -
Meher Ramesh : చరణ్ సంస్కారం ఎలాంటిదంటే ? డబ్బుతో కొనేది కాదు !
Ram Charan Birthday Celebrations ఆదివారం రోజు శిల్పకళా వేదికలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వరుణ్ తేజ్, బాబీతో పాటు యంగ్ డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెహర్ రమేష్ మాట్లాడుతూ “రామ్ చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీకెవరికీ తెలియని ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మెగాస్టార్ రీఎంట్రీని గ్రాండ్ గా ప్లాన్ చేసిన చెర్రీ ఆ బాధ్యతను వీవీ వినాయక్ కు అప్పగించారు. ఆయన కూడా…
తాజావార్తలు
-
Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
-
Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య
-
Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
-
Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
-
Mojtaba Khamenei: ‘అసలు శత్రువును గుర్తించండి’.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ కీలక పిలుపు
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!