Home
Rrr
Rrr News
-
RRR: రామరాజు- భీమ్ ల స్నేహా గీతం ‘దోస్తీ’ వీడియో సాంగ్ విడుదల
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. మార్చి 25 న రిలీజైన ఈ సినిమా మరోసారి తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చూపించింది. ఒకటి కాదు రెండు కాదు 1000 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇక ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఒక్కటొక్కటిగా ఫుల్ వీడియో సాంగ్స్ ను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే… -
RRR : రాజమౌళి ఒక్కడే!
ప్రస్తుతం భారతీయ దర్శకుల్లో మన తెలుగువాడయిన ఎస్.ఎస్.రాజమౌళి పేరు మారుమోగి పోతోంది. తన తాజా చిత్రం ‘ట్రిపుల్ ఆర్’తో రాజమౌళి మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పటి దాకా ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.1084 కోట్లు పోగేసింది. భారతదేశంలో విడుదలైన అన్ని భాషల్లో కలిపి ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం రూ. 880.4 కోట్లు మూటకట్టింది. ఇక విదేశాలలో ఈ సినిమా రూ.203.6 కోట్లు రాబట్టింది. వెరసి మొత్తం రూ.1084 కోట్లు కొల్లగొట్టి, ఈ యేడాది… -
Ram Charan : ‘ఆర్ఆర్ఆర్’ చేస్తూనే ‘ఆచార్య’ను ఎలా కవర్ చేశాడంటే ?
ఇంటర్వ్యూ వీడియోతో “ఆచార్య” ప్రమోషన్లను స్టార్ట్ చేశారు టీం. తాజాగా రామ్ చరణ్, కొరటాల శివ ఇద్దరూ కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సినిమాలో తండ్రీకొడుకులు చెర్రీ, చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో బిజీగా ఉన్నప్పుడే ‘ఆచార్య’ షూటింగ్ లో కూడా పాల్గొనాల్సి వచ్చింది. మాములుగా జక్కన్న తన సినిమా పూర్తయ్యేదాకా హీరోలను బయట ప్రాజెక్టుల్లో అడుగు పెట్టనివ్వడు. మరి చెర్రీ రెండు సినిమాలను ఎలా… -
Upasana : గోల్డెన్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు… చెర్రీ కోసమే !
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తాజాగా అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో కన్పించారు. అక్కడ ఆమె భర్త చెర్రీ కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఉపాసన “కృతజ్ఞతా భావంగా Mr.C అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో లంగర్ సేవను నిర్వహించారు. ఆయన RC15 Rc షూటింగ్ లో బిజీగా ఉండడం మూలంగా, ఈ సేవలో చెర్రీ తరపున పాల్గొనే… -
RRR: ప్రతి ఒక్కరి గుండెలను పిండేసిన పాట.. కొమ్మ ఉయ్యాలా వీడియో రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతనెల విడుదలై భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టిస్తోంది. ఇక ఈ సినిమాలోని కొమ్మ ఉయ్యాలా .. కోన జంపాలా సాంగ్ ఎంతటి పేరు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ లో నటించిన మల్లిని ఓవర్ నైట్… -
Prabhas : ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్-2’ హిట్స్ పై రెబల్ స్టార్ రియాక్షన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇటీవలే “రాధేశ్యామ్”తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇక ప్రభాస్ ఖాతాలో ఉన్న నెక్స్ట్ ప్రాజెక్టులు షూటింగ్ దశల్లో ఉన్న విషయం తెలిసిందే. మళ్ళీ షూటింగ్ లో పాల్గొనడానికి ముందు రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు ప్రభాస్. అయితే తాజాగా ఓ మీడియా పోర్టల్ తో మాట్లాడిన ప్రభాస్ ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్-2’ హిట్స్ పై స్పందించారు. Read Also… -
RC15 : పంజాబీ పోలీసులను తాకిన చెర్రీ క్రేజ్… పిక్స్ వైరల్
RRR సూపర్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ దర్శకుడు శంకర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను తాత్కాలికంగా RC15 అనే టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పంజాబ్ లో జరుగుతోంది. లొకేషన్ నుండి చెర్రీ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో పంజాబీ పోలీసులు చెర్రీతో కలిసి ఫోజులిచ్చారు. మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బకు చెర్రీ క్రేజ్ కేజ్రీగా పెరిగిపోయిందని, పంజాబ్ లో కూడా భారీ… -
KGF Chapter 2 : రాఖీ భాయ్ వయోలెన్స్… హీరోల వెనకడుగు !
థియేటర్లలో రాఖీ భాయ్ వయోలెన్స్ స్టార్ట్ అయిపొయింది. ఆ ఎఫెక్ట్ స్పష్టంగా కన్పిస్తోంది. KGF Chapter 2కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం చిన్న సినిమాలకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే సినిమా విడుదలను కన్ఫర్మ్ చేసుకున్న కొంతమంది హీరోలు, ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపుతున్న రాఖీ భాయ్ ని చూసి వెనక్కి తగ్గుతున్నారు. ఇప్పట్లో సినిమాలను విడుదల చేయడానికి మేకర్స్ వెనకడుగు వేస్తున్నారు. Read Also : KGF Chapter 2 : 19 ఏళ్ల… -
South Cinema : బాలీవుడ్ ను ఆక్రమించేసిన సౌత్… నెల నుంచి మనదే హవా !
“ఆర్ఆర్ఆర్”తో జక్కన్న క్రియేట్ చేసిన మ్యాజిక్ ఇప్పట్లో తగ్గేలా కన్పించడం లేదు. పైగా బాలీవుడ్ ప్రేక్షకులంతా సౌత్ మాయలో పడిపోయారు. “పుష్ప” నుంచి మొదలైన సౌత్ మేనియా బాలీవుడ్ లో ఇంకా ఏమాత్రం తగ్గనేలేదు. “పుష్ప” తరువాత ఒకటో రెండో సినిమాలు విడుదలైనా… ఒక్క “గంగూబాయి కతియవాడి” తప్ప మిగతావి పెద్దగా సందడి చేయలేకపోయాయి. ఆ తరువాతే మొదలైంది అసలు కథ… “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్లు, మూవీ రిలీజ్ కావడం, బ్లాక్ బస్టర్ హిట్ కావడం, భారీ కలెక్షన్లు… -
RRR : మరో 30 దేశాల్లో మూవీ రిలీజ్ !
“ఆర్ఆర్ఆర్” దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం ఇంకా తగ్గనేలేదు. ఒక్క దేశంలోనే కాకుండా ఓవర్సీస్లో కూడా బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. టాక్ తో పని లేకుండా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టడమే పనిగా “ఆర్ఆర్ఆర్” దూసుకెళ్తోంది. ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మరో 30 దేశాల్లో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా రామ్ చరణ్ వెల్లడించారు. Read Also : KGF Chapter 2 Twitter Review : టాక్ ఏంటంటే ?…
తాజావార్తలు
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
-
Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?