NTR: ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకోవడంతో నేడు ఇండియన్ సినిమా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.
PM Narendra Modi congratulated RRR film team: గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో రికార్డు సృష్టించింది ట్రిపుల్ ఆర్. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తాజాగా బుధవారం ప్రకటించిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ‘‘నాటు నాటు’’ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ గెలుచుకుంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న తొలి ఇండియన్ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న…
కోరనా కారణంగా దెబ్బతిన్న ఇండియన్ సినిమా గ్లోరీని వెనక్కి తెస్తాం అని చెప్పిన మాట ఇచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ టీం ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటుంది. ఇండియాలో 1200 కోట్లు రాబట్టిన ఈ మూవీ రిలీజ్ అయ్యి దాదాపు పది నెలలు కావోస్తున్నా ఇంకా సౌండ్ చేస్తూనే ఉంది. ఒక ఇండియన్ సినిమాకి ముందెన్నడూ దక్కని ప్రతి గౌరవాన్ని సొంతం చేసుకుంటూ ముందుకి వెళ్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ లో…
ప్రపంచ వ్యాప్తంగా సినీజనాల్లో విశేష ఆసక్తిని రేకెత్తించే 'ఆస్కార్ అవార్డుల'పై వాటికంటే ముందు ప్రకటించే 'గోల్డెన్ గ్లోబ్ అవార్డుల' ప్రభావం ఉంటుందని చరిత్ర చెబుతోంది. ఆ తీరున ఎమ్.ఎమ్.కీరవాణి స్వరకల్పనలో రూపొందిన 'ట్రిపుల్ ఆర్'లోని "నాటు నాటు...” పాటతో 'ఒరిజినల్ సాంగ్' కేటగిరీలో ఆయనకు దక్కిన ' గోల్డెన్ గ్లోబ్ అవార్డ్' బారతీయుల్లో మరిన్ని ఆశలు రేకెత్తిస్తోంది.
హీరో గోపీచంద్ నటించిన ‘లౌఖ్యం’ సినిమాలో బ్రహ్మానందం సూపర్బ్ రోల్ లో కనిపించాడు. సెకండ్ హాఫ్ లో గోపీచంద్, బ్రహ్మీల మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ ని హిలేరియస్ గా నవ్విస్తాయి. ముఖ్యంగా ఒక సీన్ లో గోపీచంద్, బ్రహ్మీకి ఒక ఫ్యామిలీ ఫోటో చూపిస్తాడు. అది చూసిన బ్రహ్మీ “ఇందులో మీ అమ్మ ఏది?” అని అడుగుతాడు, ఆ ప్రశ్నకి సమాధానంగా గోపీచంద్ “ఫోటో తీసింది మా అమ్మనే కదా” అంటూ కౌంటర్ వేస్తాడు. ఈ…
2023లో మోస్ట్ సెలబ్రేటెడ్ మూవీ అంటే ఇండియన్ ఆడియన్స్ నుంచి వచ్చే ఒకే ఒక్క పేరు ‘ఆర్ ఆర్ ఆర్’. కరోనాతో వీక్ అయిన సినిమా మార్కెట్ ని ఊపిరి పోస్తూ దర్శక ధీరుడు తెరకెక్కించిన యాక్షన్ ఎపిక్ ‘ఆర్ ఆర్ ఆర్’. చరణ్, ఎన్టీఆర్ లాంటి యాక్టింగ్ పవర్ హౌజ్ లు కలిసి నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి పది నెలలు అవుతున్నా ఇప్పటికీ జోష్ తగ్గలేదు. ఇంఫాక్ట్ ఆర్ ఆర్ ఆర్…
Karthikeya 2: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్- చందు మొండెటి కాంబోలో వచ్చిన చిత్రం కార్తికేయ 2. గతేడాది రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే.
గత 24 గంటలుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు ‘ఎన్టీఆర్’. ట్విట్టర్ ని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ పేరు టాప్ ట్రెండింగ్ లో ఉండడానికి కారణం, ఇన్నేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఎవరూ సాధించని ఘనతని ఎన్టీఆర్ సాధించడమే. వెరైటీ మ్యాగజైన్ ఆస్కార్ బెస్ట్ యాక్టర్ ప్రీడిక్షన్స్ లో ఎన్టీఆర్ టాప్ 10లో ఉన్నాడు. ఇండియా నుంచి ఈ ఫీట్ సాదించిన మొట్టమొదటి యాక్టర్ గా ఎన్టీఆర్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఎన్టీఆర్ ఫోటో…
రాజమౌళి డైరెక్ట్ చేసిన యాక్షన్ ఎపిక్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’. చరణ్, ఎన్టీఆర్ లు ప్రాణం పెట్టి నటించిన ఈ సినిమా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాస్ ర్యాంపేజ్సృష్టించింది. కరోన కారణంగా దెబ్బ తిన్న ఇండియన్ ఫిల్మ్ గ్లోరిని తిరిగి తీసుకోని వస్తామని ‘ఆర్ ఆర్ ఆర్’ మేకర్స్ ఏ టైంలో చెప్పారో కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యి పది నెలలు అవుతున్నా ఇప్పటికీ జోష్ తగ్గలేదు. ఇంఫాక్ట్ ఆర్ ఆర్ ఆర్…