‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ మరోసారి వాయిదా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్, రామ్ చరణ్ తో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అనుకున్నట్లుగానే మరోసారి వాయిదా పడింది. కరోనా పాండమిక్ వల్ల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా దసరా కానుకగా విడుదల అవుతుందని ప్రకటించినా అది సాధ్యం కావటం లేదు. రీ-షూట్ చేస్తున్నారు… గ్రాఫిక్ వర్క్ పూర్తి కాలేదు అంటూ పలు రకాల ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతూ వస్తోంది. వాయిదా విషయాన్ని యూనిట్ ట్వీట్ చేస్తూ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అక్టోబర్ 21కి పూర్తి అవుతుందని అయితే అందరూ భావిస్తున్నట్లు తమ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామంటూ రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేక పోతున్నామన్నారు. థియేటర్లు నిరవధికంగా మూసివేయటమే అందుకు కారణమన్నారు. ప్రపంచ సినిమా మార్కెట్ చక్కబడిన తర్వాత వీలయినంత త్వరగా విడుదల తేదీని ప్రకటిస్తామంటున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన లుక్స్, పాటలు, మేకింగ్ వీడియోస్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి. మరి ఈ సినిమా విడుదల ఎప్పుడు ప్రకటిస్తారో చూద్దాం.
Post production nearly done to have #RRRMovie ready by October’21.
But as known to many, we are postponing the release but cannot announce a new date with theatres indefinitely closed.
We will release at the earliest possible date when the world cinema markets are up and running.Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
— RRR Movie (@RRRMovie) September 11, 2021
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు