“ఆర్ఆర్ఆర్” నుంచి కనీవినీ ఎరుగని సర్ప్రైజ్… గెట్ రెడీ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. దేశం మొత్తం ఆతృతగా ఈ సినిమా విడుదల కోసం వేచి చూస్తోంది. అయితే ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రబృందం. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి భారీ ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టడానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ కార్యక్రమాలు, అందులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను దుబాయ్ లో నిర్వహించనున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఇచ్చిన తాజా అప్డేట్ సినిమాపై మరింత కుతూహలాన్ని పెంచేసింది. “ఈ అక్టోబర్ 29న ప్రపంచంలోని ఏ చిత్రానికి ఇంతకు ముందెన్నడూ చూడని, వినని కొలాబరేషన్ ను చూడటానికి సిద్ధంగా ఉండండి” అంటూ ట్వీట్ చేశారు “ఆర్ఆర్ఆర్” టీం. అయితే అక్టోబర్ 29న రానున్న అప్డేట్ ఏమిటన్న విషయంపై టాలీవుడ్ లో ఆసక్తి నెలకొంది. మరి ఆ అప్డేట్ ఏంటో తెలియాలంటే అక్టోబర్ 29 వరకు వేచి చూడాల్సిందే.
Read Also : “సర్కారు వారి పాట” షూటింగ్ పూర్తయ్యేదెప్పుడు ?
Also Read
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
తాజావార్తలు
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
-
Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!