ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి తీస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థలు ట్వీట్ ద్వారా తెలియచేశాయి. ఒకటి రెండు పికప్ షాట్స్ తప్ప సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని, నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, రిలీజ్ తదితర ఇతర అప్ డేట్స్ ని వీలయినంత త్వరగా ప్రకటిస్తామని మీడియాకు తెలియచేశాయి. Read Also : ట్రోల్ కి గురవుతున్న ప్రభాస్ కొత్త లుక్ ఇటీవల ఉక్రెయిన్ లో…
కొన్ని రోజుల క్రితం “ఆర్ఆర్ఆర్” సినిమా షూటింగ్ కోసం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్ర బృందంతో కలిసి ఉక్రెయిన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆగస్టు 1న రామ్ చరణ్, “ఆర్ఆర్ఆర్” బృందంతో కలిసి తారక్ ఉక్రెయిన్ వెళ్లాడు. ఉక్రెయిన్‌లో 15 రోజుల పాటు షూటింగ్ చేశారు. ఉక్రెయిన్‌లో ఎస్ఎస్ రాజమౌళి ఒక సాంగ్ ను చిత్రీకరించారు. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ తన పార్ట్ షూట్‌ను ఉక్రెయిన్‌లో పూర్తి చేసి తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు…
“ఆర్ఆర్ఆర్” మూవీ షూటింగ్ మరిన్ని రోజులు కొనసాగనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉక్రెయిన్ లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై చిత్రీకరణ జరుగుతోంది. ముందుగా అనుకున్నదాని ప్రకారం ఆగష్టు 12 లోపు షూటింగ్ పూర్తి చేయాలి. కానీ తాజా బజ్ ప్రకారం సినిమా చిత్రీకరణను మేకర్స్ మరో వారం పొడిగించారు. టీమ్ మరో వారం పాటు షూటింగ్ కొనసాగించనుంది. రాజమౌళిని జక్కన్న అంటారు. అంటే సమయం ఎక్కువగా తీసుకున్నప్పటికీ సినిమాను చెక్కి చెక్కి పర్ఫెక్ట్ గా ప్రేక్షకుల…
అద్భుతమైన మెలోడీలు కంపోజ్ చేసే లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న “ఆర్ఆర్ఆర్” చిత్రం కోసం ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియ శరన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం కీరవాణి భారీ పారితోషికం వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కీరవాణి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్…
దిగ్గజ దర్శకుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ “ఆర్ఆర్ఆర్” చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాను చివరి షెడ్యూల్ లో విదేశాల్లో చిత్రీకరిస్తారన్న విషయం తెలిసిందే. “ఆర్ఆర్ఆర్” టీం ఈ చివరి షెడ్యూల్ కోసం ఉక్రెయిన్ వెళ్ళింది. అక్కడ ల్యాండ్ అయిన పిక్ ను తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో “ఆర్ఆర్ఆర్” టీం షేర్ చేసింది. ఆగష్టు చివరికల్లా ఈ షెడ్యూల్ షూటింగ్ ను పూర్తి చేసుకుని తిరిగి రానున్నారు. ఇక ఇప్పటికే…