మోస్ట్ అవైటెడ్ మూవీ “ఆర్ఆర్ఆర్” సినిమా నుంచి రాజమౌళి విడుదల చేస్తానని చెప్పిన గ్లింప్స్ వచ్చేసింది. యావత్ దేశం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. గ్రాండ్ విజువల్స్ తో భారీ యాక్షన్ ప్యాక్డ్ ట్రీట్ గా విడుదలైన “ఆర్ఆర్ఆర్” గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ 45 సెకన్ల వీడియోలో సన్నివేశాలు అద్భుతమని చెప్పాలి. భారీ యాక్షన్‌తో నిండిన గ్రాండ్ విజువల్స్ కట్టిపడేస్తున్నాయి. నటీనటులు భావోద్వేగాలను ప్రదర్శించిన విధానం హైలెట్. ఇక ఈ వీడియోలో కన్పిస్తున్న…
దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ డ్రామా “ఆర్ఆర్ఆర్” నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ల కోసం భారీ ప్లాన్లు వేస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్లు, పాటకు మంచి రెస్పాన్స్ రాగా, సినిమా ప్రమోషన్ల కోసం దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ తో చేతులు కలిపింది. ఇప్పటి నుంచి సినిమా విడుదలయ్యే వరకు పీవీఆర్ థియేటర్లలో “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్లు జరగనున్నాయి. ఈ మేరకు నిన్న ముంబైలో…
అగ్ర చిత్రనిర్మాత రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ సినిమా ప్రమోషన్లను తాజాగా స్టార్ట్ చేశారు రాజమౌళి. చిత్ర బృందం “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్లలో భాగంగా ముంబై నుండి న్యూఢిల్లీ వరకు అనేక నగరాలను సందర్శించాలని ఆలోచిస్తోంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలలో స్పెషల్ ఈవెంట్ లు ప్లాన్ చేస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం ఈరోజు ముంబైలో “ఆర్ఆర్ఆర్” మూవీ బిగ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకు రాజమౌళి అండ్ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ హాజరుకానుంది. ముంబై…