టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, హైదరాబాద్ బ్యూటీ రీతూవర్మ జంటగా లక్ష్మీసౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వరుడు కావలెను’. నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదల అయిన ఈ చిత్ర పోస్టర్లు, టీజర్, పాటలు �
నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీష్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 23 న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయిత్ ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను అమెజాన్ లో విడుదల చేయబోతున్నారు అంటూ వార్తలు రాగా… థియేటర్లలోనే మేకర్స్ సినిమాను రిలీజ్ చేస్తామని అన్నారు. కానీ ఇప్పుడు ‘టక్ జగదీష్’ రూటు మ�
తెలుగునేలపై విశేషంగా వినిపించే జానపదగీతాలను సినిమాలకు అనువుగా ఉపయోగించుకోవడం కొత్తేమీ కాదు. ఇప్పుడు నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘వరుడు కావలెను’ చిత్రంలో అలాంటి ఓ జానపదమే సందడి చేస్తోంది. ఆగస్టు 4న ‘వరుడు కావలెను’ చిత్రంలోని “దిగు దిగు నాగ…” అనే పాట లిరికల్ వీడియో విడుదలయింది. అలా వచ్చ�
యంగ్ హీరో నాగశౌర్య, హీరోయిన్ రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు, లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్ లకు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను వదిలారు. �
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’.. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారప
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ లో రూపొందుతోన్న 30వ చిత్రం ‘ఒకే ఒక జీవితం’.. ఈ చిత్రం ద్వారా శ్రీ కార్తిక్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. శర్వానంద్ సరసన రీతు వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ చిత్ర ఫస�
‘నిన్నిలా… నిన్నిలా’ చిత్రంలో జంటగా నటించిన అశోక్ సెల్వన్, రీతువర్మ మరోసారి జోడీ కడుతున్నారు. నిత్యామీనన్ కీలక పాత్ర పోషించిన ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంది. తెలుగు వర్షన్ ను బీవీఎస్ఎన్ ప్రసాద్… ఓటీటీ ద్వారా ఆ మధ్య విడుదల చేశారు. ఇక ప్రస్తుతానికి వస్తే… అశోక్ సెల్వన్, రీతువర్మ�
ఈ యేడాది ‘శ్రీకారం’తో జనం ముందుకు వచ్చిన శర్వానంద్ చేతిలో ఏకంగా మూడు చిత్రాలు ఉన్నాయి. అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహా సముద్రం’ మూవీలో నటిస్తున్న శర్వానంద్, కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ చిత్రానికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటితో పాటే అతను నటిస్తున్న ద్విభాషా చిత్రం ఒక�
నేచురల్ స్టార్ నాని నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. నాని సరసన రీతువర్మ నాయికగా నటించగా, జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కు తమన్ స్వరాలూ సమకూర్చాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో సాహు గారపాటి, హరీశ్ పె