ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ యువ కథానాయకుడు నాగ శౌర్య, నాయిక రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. ఈ సినిమా కోసం ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి రాసిన ‘మనసులోనే నిలిచి పోకె మైమరపుల మధురిమ / పెదవి దాటి వెలికి రాక బెదురెందుకె హృదయమా / ఎన్నినాళ్ళిలా ఈ దోబూచుల సంశయం / అన్నివైపుల వెనుతరిమే ఈ సంబరం’ అంటూ సాగే…
నేచురల్ స్టార్ నాని 25వ చిత్రం ‘వి’ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయ్యింది. సరిగ్గా యేడాది తర్వాత మళ్ళీ అందులోనే ‘టక్ జగదీశ్’ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటరా? ఓటీటీనా? అనేది తేల్చుకోలేక కొన్ని నెలల పాటు సతమతమైన నిర్మాతలు సాహు గారపాటి, హరీశ్ పెద్ది చివరకు ఓటీటీ వైపే మొగ్గు చూపారు. దాంతో ఎగ్జిబిటర్స్ నుండి కాస్తంత వ్యతిరేకత ఎదురైనా… వెనక్కి తగ్గకుండా వినాయక చవితి కానుకగా ‘టక్ జగదీశ్’ను వ్యూవర్స్…
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “టక్ జగదీష్” రేపు విడుదల కావాల్సి ఉంది. ఓటిటి విషయంలో చాలా తర్జన భర్జనలు పడిన అనంతరం మేకర్స్ ఈ సినిమాను వినాయక చవితి కానుకగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. అయితే సినిమా “టక్ జగదీష్” అనుకున్న సమయం కంటే ముందుగానే అందుబాటులోకి రానున్నాడు. ఈ రోజు రాత్రి 10 గంటల తరువాత అమెజాన్ ప్రైమ్ లో “టక్ జగదీష్” ప్రీమియర్ కానుంది. Read Also…
నేచురల్ స్టార్ నాని తాజాగా నటిస్తున్న చిత్రం “టక్ జగదీష్”. ఇందులో నానితో రీతూ వర్మ రొమాన్స్ చేస్తోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. “నిన్ను కోరి” తర్వాత నాని, శివ నిర్వాణ కాంబోలో వస్తున్న రెండవ చిత్రం “టక్ జగదీష్”. జగపతి బాబు, నాసర్, ఐశ్వర్య రాజేష్, రోహిణి ఇతర కీలక పాత్రలు పోషిస్తుండగా, సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 10న…
నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా ‘టక్ జగదీష్’.. నాని సరసన రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నాజర్, జగపతిబాబు, నరేశ్, రావురమేశ్, రోహిణి కీలక పాత్రలు పోషించారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ట్రైలర్ మొత్తం…
యంగ్ హీరో నాగశౌర్య రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ “వరుడు కావలెను”. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగశౌర్య సరసన రీతూ వర్మ హీరోయిన్ పాత్రల పోషిస్తోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. క్లీన్ కుటుంబ…
యంగ్ హీరో నాగశౌర్య, హీరోయిన్ రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు, లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టీజర్ అప్డేట్ ప్రకటించారు. ఆగస్టు 31న టీజర్ విడుదల చేయనున్నట్లు పోస్టర్ విడుదల చేశారు. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న…
నేచురల్ స్టార్ నాని “టక్ జగదీష్” మూవీపై బిగ్ అప్డేట్ అంటూ నిన్న వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. దానికి కారణం నాని ట్వీట్. నాని “రేపు” అంటూ ట్వీట్ చేయడంతో ఆ విషయం ఏమై ఉంటుందా ? అనే ఆసక్తి మొదలైంది. తాజాగా ఆ సస్పెన్స్ కు తెర దించారు. ఈ సినిమా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ అధికారికంగా ప్రకటించారు. గత కొన్నాళ్ల నుంచి ఈ…
అక్కినేని నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ మూవీ విడుదల తేదీని ప్రకటించగానే… నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీశ్’ మూవీ రిలీజ్ పై తన మనసులోని మాటను బయట పెట్టాడు. ‘టక్ జగదీశ్’ మూవీ ఓటీటీలో విడుదల కాబోతోందని కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టకుండా, తాను మరోసారి క్రాస్ రోడ్స్ లో నిలబడినట్టు అయ్యిందనే ఆవేదనను వ్యక్తం చేశాడు. ఓ సినీ అభిమానిగా అందరితో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడమే తనకు…