ఓటీటీలు థియేటర్లను డామినేట్ చేస్తున్నాయి అనుకుంటే శాటిలైట్స్ ఛానల్స్ యొక్క భవిష్యత్తును చిదిమేస్తున్నాయి. స్టార్ హీరోస్ చిత్రాలను కూడా కొనేందుకు వెనకాడుతున్నాయి శాటిలైట్స్ ఛానల్స్. అందుకు ఎగ్జాంపుల్స్ రీసెంట్‌గా వచ్చిన అజిత్, సూర్య చిత్రాలే. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో పాటు, సూర్య రెట్రో మూ�
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ పై SC, ST అట్రాసిటీ కేసు నమోదు అయింది. ఇటీవల జరిగిన సూర్య నటించిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆ వేడుకలో విజయ్ గిరిజనులను తీవ్రవాదులతో పోల్చాడు. విజయ్ దేవరకొండ కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. దాంతో విజయ్ దేవరకొండపై కేసు నమోదు
సూర్య.. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తన సినిమాలతో కోలీవుడ్ టూ టాలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ప్రయోగాలకు ప్రాధాన్యమిచ్చే సూర్య.. తాజాగా ‘రెట్రో’ సినిమాతో మే 1న అభిమానులను పలకరించాడు. 1990ల బ్యాక్‍డ్రాప్‌లో రొమాంటిక్ యాక్షన్‌గా తెరకెక్కిన ఈ చిత్రాని.. 2డీ ఎంటర్టైన్మెం
కోలివుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రెట్రో’. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 1 న విడుదలైంది. రిలీజ్ కు ముందు రెట్రో పై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే కొన్నాళ్లుగా సూర్య వరుస ప్లాపులతో సతమతం అవుతున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ టాలెంటెడ్ అనిపించుకున్నాడు కాబ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన హీరోయిన్ లో పూజాహెగ్డే ఒకరు. అనతి కాలంలోనే దాదాపు అందరు స్టార్ హీరో తో జత కట్టిన ఈ అమ్మడు, తన కంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఈ క్రేజ్ ఎక్కువ కాలం నిలవలేదు. వరుస డిజాస్టర్స్ లు అందుకున్న పూజ తెలుగు ఇండస్ట్రీకి మొత్తమే దూరం అయ్యింది. తమిళ, బాలీవుడ్ లో
తమిళ స్టార్ సూర్య నటించిన రెట్రో చిత్రం మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, శ్రియ ప్రత్యేక గీతంలో కనిపించారు. 65 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను సూర్య, జ్యోతిక నిర్మించారు. ఇక ఫస్�
కొన్ని సినిమాలు అంతే హడావుడి చేసి బాక్సాఫీస్ దగ్గర బెడిసికొడతాయి. మరికొన్ని సైలెంట్‌గా వచ్చి బ్లాక్ బస్టర్ సౌండ్ చేస్తాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ వచ్చిన సూర్య- కార్తీక్ సుబ్బరాజు రెట్రో, శశికుమార్, సిమ్రాన్ టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రాలు. భారీ హైప్ తో వచ్చిన రెట్రో తుస్సుమంటే, కమర్షియల
తమిళంతో పాటు తెలుగు, హిందీ లోనూ స్టార్ హీరో సూర్యకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. ఆయన సినిమాల కోసం ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ‘రెట్రో’ చిత్రంతో మే1న ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలోకి వచ్చారు సూర్య. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటించింది. శ్రియా శరణ్ స్పెషల్ సాంగ్ తో అదరగ�
భారీ బడ్జెట్ చిత్రాలు తీసినా క్రేజీ డైరెక్టర్లతో వర్క్ చేసినా ఎలా చేసిన సరే సూర్య రిజల్ట్‌లో మార్పు ఉండటం లేదు. ఈటీ తర్వాత క్యామియో రోల్స్‌కే పరిమితమైన ఈ కోలీవుడ్ స్టార్ హీరో కంగువా కోసం ఏకంగా ఫోర్ ఇయర్స్ కష్టపడ్డాడు. కానీ ఆల్ టైమ్ డిజాస్టర్ గా నిలిచింది. సూర్య చేసిన కష్టం వృథాగా మారింది. అటు నిర్
హిట్ అనేది అందని ద్రాక్షలా మారిపోయింది. సుమారుగా 12 ఏళ్ళ నుండి ఆయన సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు. తమిళ డైరెక్టర్స్ ఎవరూ సూర్యకు సరైన విజయం అందివ్వలేకపోతున్నారు.గత ఏడాది ‘కంగువా’చిత్రం తో ఆయన ఏ రేంజ్ ఫ్లాప్ ని అందుకున్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక ఈ ఏడాది కార్తీక్ సుబ్బరాజ్ తో చే�