సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వం వహించిన “రిపబ్లిక్” అక్టోబర్ 1న గాంధీ జయంతి వారాంతంలో విడుదల కానుంది. దీనిని జీ స్టూడియోస్ సహకారంతో జెబి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జె భగవాన్, జె పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ నటించారు. తాజాగా ఈ చిత్రం నుంచి అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్. “రిపబ్లిక్” సెకండ్ సింగిల్ కు…
సాయి ధరమ్ తేజ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ “రిపబ్లిక్”లో పంజా అభిరామ్ అనే జిల్లా కలెక్టర్‌గా నటిస్తున్నాడు. అయితే ఈ సందర్భంగా ఆయన మరో మంచి పనికి చొరవ చూపారు. #ThankYouCollector Stories అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. సెప్టెంబర్ 8 నుండి జిల్లా కలెక్టర్లు చేసిన మంచి, సాహసవంతమైన పనులకు సంబంధించిన కథనాలను ప్రజలతో పంచుకుంటారు. సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ లో “సరిహద్దుల్లో శత్రువుల నుండి మమ్మల్ని రక్షించే మా సైనికులను మేము గౌరవిస్తాము. వారి…
“ప్రతిరోజు పండగే” చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ “రిపబ్లిక్”. ఈ పొలిటికల్ థ్రిల్లర్ నుంచి తాజాగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ లుక్ రిలీజ్ అయ్యింది. ప్రముఖ సీనియర్ నటి రమ్య కృష్ణ తాజాగా “రిపబ్లిక్” నుండి ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. “కూలిపోతాం, కుంగిపోతాం, ఓడిపోతాం ! అయినా… నిలబడతాం, కోలుకుంటాం, గెలుస్తాం..” అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ పై ఐశ్వర్య రాజేష్ లుక్…
గత యేడాది కరోనా ఫస్ట్ వేవ్ తగ్గుముఖం పట్టి, థియేటర్లు ఓపెన్ గానే వచ్చిన మొదటి పెద్ద సినిమా సాయిధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఆ మూవీ సూపర్ హిట్ కాకపోయినా… జనాలు థియేటర్ల వరకూ ధైర్యంగా వెళ్ళడానికి కారణమైంది. దాంతో జనవరిలో వచ్చిన సినిమాలతో థియేటర్లు కళకళలాడాయి. విశేషం ఏమంటే… ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీని టాలీవుడ్ హీరోలంతా తమ సినిమా అన్నట్టు ఓన్ చేసుకుని ప్రచారం చేశారు. ఇక ఈ…
సుప్రీమ్ హీరో సాయితేజ్ లేటెస్ట్ మూవీ ‘రిపబ్లిక్’ రిలీజ్ డేట్ కన్ ఫర్మ్ అయ్యింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిత్ర నిర్మాతలు జె. భగవాన్, పుల్లారావ్ ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ‘రిపబ్లిక్’ మూవీ జూన్ 4న విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతపడటంతో అది కాస్త వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా తమ చిత్రాన్ని అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని ఒక రోజు ముందు అంటే……
ఈ యేడాది అక్టోబర్ 13న దసరా కానుకగా రాజమౌళి మేగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల కాబోతోంది. కాబట్టి ఈ లోగా స్మాల్ అండ్ మీడియం బడ్జెట్ సినిమాలు థియేటర్లకు రావాల్సి ఉంటుంది. జూలై నెలాఖరులో థియేటర్లు తెరుచుకున్న తర్వాత ఈ రెండు వారాల్లో 12 చిత్రాలు విడుదలైపోయాయి. ఈ వీకెండ్ లో మరో పది సినిమాలు వస్తున్నాయి. అలానే ఆగస్ట్ 19కి తమ చిత్రాలను విడుదల చేస్తామని ఇప్పటికే ముగ్గురు నిర్మాతలు ప్రకటించారు. వీటి…
విభిన్నమైన కథా చిత్రాల దర్శకుడు దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘రిపబ్లిక్’. మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించగా.. ఐశ్వర్య రాజేశ్ కథానాయికగా నటించింది. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలకమైన పాత్రలను పోషించారు. కాగా, తాజాగా జగపతిబాబును ‘దశరథ్’ పాత్రలో పరిచయం చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో జగ్గుభాయ్ లుక్ చాలా సాఫ్ట్ గా కనిపిస్తోంది. ‘దీపాలు పోరాటం ఆపినప్పుడే చీకటి గెలుస్తుంది’ అనే క్యాప్షన్ ను పోస్టర్…
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్”. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుండగా… జగపతి బాబు, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమా ఇండియన్ కాన్ స్టిట్యూషన్, కాలేజ్ పాలిటిక్స్, సివిల్ సర్వెంట్స్ హెల్ప్ లెస్ నెస్… తదితర అంశాలతో ఉండబోతోందని ఇప్పటికే విడుదలైన టీజర్ తో అర్థమవుతోంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ…
మెగా ఫ్యామిలీ యంగ్ హీరోస్ సంఖ్య క్రికెట్ టీమ్ ను తలపిస్తుంది. కొణిదెల అండ్ అల్లు ఫ్యామిలీని చూస్తే మెగాభిమానులకు కన్నుల పండువగా ఉంటుంది. దీనికి తోడు చిరు మేనల్లుళ్ళు సైతం హీరోలుగా రాణిస్తూ తమ సత్తాను చాటుకుంటున్నారు. ఇంతకూ విషయం ఏమంటే… గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ కు బ్రేక్ పడగానే డిసెంబర్ 25న వరుణ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీ విడుదలైంది. కేవలం యాభై శాతం ఆక్యుపెన్సీ ఉన్నా… వెనకడుగు…
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్”. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాయితేజ్ ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం రాజకీయాలు ప్రస్తుత పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుండగా… ఇందులో జగపతి బాబు, రమ్య కృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొంతకాలం క్రితం విడుదలైన ‘రిపబ్లిక్’ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఇప్పటికే…