Renu Desai Shocking Comments on Second Marriage: హీరోయిన్గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన రేణు దేశాయ్ ఆ తర్వాత కొన్నాళ్లకు హీరో పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత వీరు సహజీవనం చేసి ఇద్దరు పిల్లలకు జన్మను కూడా ఇచ్చారు. ఆ తర్వాత వివాహం చేసుకున్నా అనుకోని పరిస్థితుల్లో విడాకులు తీసుకున్నారు. ఇక తర్వాత రేణు దేశాయ్ పిల్లలతో పాటు పూణే హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేస్తుంది. కొన్నాళ్లపాటు పూణేలో ఉంటుంటే…
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్‌లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖను వారింట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై చర్చించారు.
Renu Desai Review for Kalki 2898 AD : కల్కి 2898 AD సినిమాని ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఉన్న పీసీఎక్స్ స్క్రీన్ లో రేణు దేశాయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ స్క్రీనింగ్ కి ఆమె కుమారుడు అఖీరా నందన్ కూడా హాజరయ్యాడు. ఆఖీరా కల్కి టీ షర్ట్ ధరించి కనిపించడం గమనార్హం. ఇక ఈ సినిమా చూసిన తర్వాత రేణు దేశాయ్ ఒక…
Renu Desai Fires on Meme Pages: రేణు దేశాయ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ తన పిల్లలు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కొంత కాలం క్రితం తన మాజీ భర్త పిల్లలు కలిసి ఉన్న ఫోటోలను ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భార్య కూడా ఉండడంతో ఆమెను క్రాప్ చేసి ఫోటోలను సోషల్ మీడియాలో…
Renu Desai Strong counter to Netizen who called her Unlucky: పవన్ కళ్యాణ్ తో విడాకుల గురించి రేణూ దేశాయ్ ఇప్పటికే చాలా సార్లు చాలా సందర్భాల్లో మాట్లాడారు. అయినప్పటికీ కొంతమంది ఆమెను సోషల్ మీడియాలో బాధపెట్టేలా కామెంట్లు పెడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా రేణూ దేశాయ్ చూసిచూడనట్లు వదిలేయకుండా రెస్పాండ్ అవుతూనే ఉన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఓ నెటిజన్ రేణూ దేశాయ్‌ని…
Renu Desai Crucial Comments on Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచలన కామెంట్ చేశారు. తాజాగా తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ తో కుమారుడు అకీరా నందన్ ప్రధానమంత్రి మోదీని కలిశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఆ ఫోటోల కింద వస్తున్న కామెంట్లకు సైతం స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఒక నెటిజన్ అంతా ఓకే గాని కళ్యాణ…
Renu Desai Emotional over Akira Nandan Meeting PM Modi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ దంపతుల కుమారుడు అకీరా నందన్ గత రెండు మూడు రోజుల నుంచి వార్తలలో నిలుస్తూ వస్తున్నాడు. దానికి కారణం తన తండ్రి పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రధాని మోడీని కలవడమే. మోడీ అకిరాతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో రిలీజైనప్పటి నుంచి పెద్ద ఎత్తున ఇదే విషయం మీద చర్చ జరుగుతుంది. తాజాగా…
ఒక్కసారిగా చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్ పోలికలతోనే కనిపిస్తున్నాడు అకీరా నందన్. ఇక అకీరా నందన్ ను తన బేబీ వారియర్ గా పేర్కొన్న రేణు దేశాయ్ తనకు నచ్చిన ప్రాంతంలో గడుపుతున్నాడని చెప్పుకొచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాజీ భార్య రేణు దేశాయ్ ల పిల్లల గురించి అందరికి తెలుసు.. వీరి గురించి చిన్న వార్త వచ్చిన తెగ వైరల్ అవుతుంది.. ఇక రేణు దేశాయ్ కూడా తన పిల్లలకు సంబందించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటుంది.. తాజాగా శివరాత్రి సందర్బంగా ఒక పోస్ట్ పెట్టింది.. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మహా శివరాత్రి పండుగ రోజున అందరూ ఉపవాసం, జాగారణ చేస్తారని తెలిసిందే.…
Akira Nandan: సాధారణంగా ప్రతి కొడుకు.. తన తండ్రిలానే ఉంటాడు.కొడుకులో ఒకప్పటి తండ్రి కనిపిస్తాడు. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ సేమ్ ఇదే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే పవన్ వారసుడు అకీరాలో వింటేజ్ పవన్ కనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ హీరో కాకముందు టీనేజ్ లో ఎలా ఉన్నాడో.. ఇప్పుడు అకీరా అలాగే కనిపిస్తున్నాడు.