అభిషేక్ అగర్వాల్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రముఖ నిర్మాతగా దేశ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయ్యారు.కాశ్మీర్ ఫైల్స్ మరియు కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా సూపర్ హిట్స్ అందుకొని మంచి ఫామ్ లో వున్నారు అభిషేక్ అగర్వాల్..తాజాగా అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. రవితేజ హీరోగా వంశీ తెరకెక్కించిన ఈ సినిమా ఈనెల 20న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా అభిషేక్ అగర్వాల్ సినిమా…
మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు..ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..ఇప్పటికే దసరా సందర్బంగా బాలకృష్ణ భగవంత్ కేసరి మరియు దళపతి విజయ్ లియో సినిమా లు బాక్సాఫీస్ వద్ద పోటీపడుతోన్నాయి. దీనితో వీరిద్దరికీ పోటీగా మాస్ మహారాజా రవితేజ రంగంలోకి దిగుతున్నాడు.అయితే ఆ రెండు సినిమాలు రవితేజ సినిమా కంటే ముందు రోజు అనగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి….ఈ మూడు…
Raviteja: మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఆయనలో ఉన్న ఎనర్జీ, స్పాంటేనియస్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎవరు మ్యాచ్ చేయలేరు. నిత్యం యాక్టివ్ గా కనిపించే రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tiger Nageswar Rao Movie Director about Raviteja: టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదలకు సిద్దమైన క్రమంలో ఆ సినిమా దర్శకుడు వంశీ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు బయట పెట్టారు. ఈ సినిమా కథ చెప్పినపుడు రవితేజ రియాక్షన్ ఏమిటి ? అని అడిగితే రవితేజ మొదట ఫస్ట్ హాఫ్ విన్నారు, షూటింగ్ వుంది మిగతాది రేపు వింటానని చెప్పడంతో ఇంక కాల్ రాదేమో అనుకున్నాను కానీ మరుసటి రోజు కరెక్ట్ గా చెప్పిన…
Director Vamsi Krishna Comments on Tiger Nageswar Rao: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ కృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటించారు. అక్టోబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో దర్శకుడు వంశీ కృష్ణ విలేకరుల సమావేశంలో ‘టైగర్ నాగేశ్వరరావు’…
Renu Desai:మాస్ మహారాజా రవితేజ, నూపుర్ సనన్ జంటగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నాడు.
మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. రవితేజ కెరియర్ లో నే తొలిసారిగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడు వంశీ తెరకెక్కించాడు..ఈ సినిమా దసరా కానుక గా అక్టోబర్ 20 న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.దీంతో దేశం లోని ముఖ్య నగరాల్లో ఈ ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఓవైపు డైరెక్టర్ వంశీ, హీరో రవితేజ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. స్టూవర్టుపురం గజదొంగ అయిన టైగర్ నాగేశ్వర రావు…
Harish Shankar Intresting Comments on Raviteja Shock Movie: మా ఊరి పొలిమేర -2 ట్రైలర్ ను ఈరోజు హైదరాబాద్ లోని AAA థియేటర్లో గ్రాండ్ గా లాంచ్ చేశారు మేకర్స్. నవంబర్ 3న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్న మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను హరీష్ శంకర్, హీరో కార్తికేయ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ శంకర్ కొన్ని ఆసక్తికరమైన…
Tiger Nageswara Rao Pre Release Event at Shilpakala Vedika: మాస్ మహారాజా రవితేజ హీరోగా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వర రావు రియల్ లైఫ్ స్టోరీతో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురంలో గజదొంగగా పేరు సంపాదించిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో రవితేజ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ…
Renu Desai: బద్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది రేణు దేశాయ్. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకొని స్టార్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతుంది అనుకున్నారు అభిమానులు. కానీ, అంతకు మించి పవన్ కళ్యాణ్ భార్యగా ఫ్యాన్స్ మదిలో నిలిచిపోయింది.