ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ గ్లోబల్ వైడ్ గా పాపులర్ అయ్యారు.. వరుస గా బిగ్గెస్ట్ ఆఫర్స్ అందుకుంటున్నాడు.. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘వార్’సినిమాకు సీక్వెల్గా అయాన్ ముఖర్జీ ‘వార్ 2’ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ‘వార్ 2’ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకొనుంది.. ‘వార్ 2’ సినిమా తో ఎన్టీఆర్…
రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు.. ఈ సినిమా అక్టోబర్ 19 న దసరా కానుకగా విడుదల అయింది..భారీ అంచనాలతో పాన్ ఇండియన్ లెవెల్లో విడుదల అయిన ఈ మూవీ కమర్షియల్ ఫెయిల్యూర్గా నిలిచింది. తెలుగులో ఓ మోస్తారు కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ హిందీతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో అంతగా ప్రభావాన్ని చూపలేకపోయింది. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రవితేజ సరసన నుపూర్సనన్ మరియు గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. అలాగే రేణుదేశాయ్, అనుపమ్ఖేర్…
Salaar: ఏ ముహూర్తాన సలార్ సినిమాను మొదలుపెట్టారో కానీ, ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక టీజర్ కానీ, ట్రైలర్ కానీ, రిలీజ్ డేట్ కానీ పక్కగా వచ్చిన పాపాన పోలేదు. ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ పై అభిమానుల్లో కన్ఫ్యూజన్ గా ఉంటుంది.
Raashi Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. మొదటి సినిమాతోనే ఏం సందేహం లేకుండా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిరంగా ముద్ర వేసుకుంది. ఈ సినిమా తరువాత కుర్ర హీరోల సరసన నటించి మెప్పించినా కూడా అమ్మడికి అంత గుర్తింపు రాలేదు.
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’..అక్టోబర్ 20న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే పండగకి విడుదల అయిన మిగిలిన చిత్రాల పోటీ వల్ల కాస్త నెమ్మదిగానే ఓపెనింగ్స్ అందుకుంది. ఆ తర్వాత టైగర్ నాగేశ్వరరావు జోరు పెంచాడు..రన్ టైమ్ తగ్గించిన తర్వాత టైగర్ నాగేశ్వరరావు వసూళ్లలో వేగం పెరిగింది.. కాగా, టైగర్ నాగేశ్వరరావు సినిమా తొలి వారం వసూళ్ల గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా…
మాస్ మహారాజ రవి తేజ టైగర్ నాగేశ్వరావు సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఇదే జోష్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం గురువారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. హ్యాట్రిక్ విజయం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది కావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది.. సినిమాలో రవితేజ లుక్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.. రవితేజ ప్రధాన పాత్రలో,గోపీచంద్…
Star Cast and Crew On Board for Raviteja – Gopichand Malineni Film: టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో ఒకటి మాస్ మహారాజా రవితేజ, మాస్ మేకర్ గోపీచంద్ మలినేని కాంబో, ఇప్పటికే గతంలో డాన్ శీను, బలుపు ,క్రాక్ చిత్రాలతో మూడు బ్లాక్బస్టర్లను అందించిన ఈ మ్యాసీ కాంబో మరోసారి జతకట్టారు. #RT4GM అని మైత్రీ మూవీ మేకర్స్ సంభోదిస్తున్న ఈ సినిమా కోసం నాల్గవసారి వారిద్దరూ కలిసి పని చేయనున్నారు.…