Harish Shankar: రవితేజ ‘షాక్’..నేను కోలుకోవడానికి మూడేళ్లు పట్టింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Shankar Intresting Comments on Raviteja Shock Movie: మా ఊరి పొలిమేర -2 ట్రైలర్ ను ఈరోజు హైదరాబాద్ లోని AAA థియేటర్లో గ్రాండ్ గా లాంచ్ చేశారు మేకర్స్. నవంబర్ 3న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్న మేకర్స్ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను హరీష్ శంకర్, హీరో కార్తికేయ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ శంకర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఏటీఎం అనే వెబ్ సిరీస్ చేసి రిలీజ్ కి రెడీ అవుతున్న సమయంలో మార్కెటింగ్ టీమ్ నోటి వెంట మొట్టమొదటిసారి ఈ పొలిమేర పేరు విన్నానని అన్నారు. సత్యం రాజేష్ చెప్పినా వినలేదు కానీ తరువాత సినిమా చూసి ఇది ఒక్కరే ఇంట్లోనో ఇంకెక్కడో చూసే సినిమా కాదు ఖచ్చితంగా థియేటర్ ఎక్స్ పీరియన్స్ చేయాల్సిన సినిమా అని అన్నారు.
Balineni Srinivasa Reddy: నకిలీ స్టాంపులు, భూకబ్జాలపై సిట్.. రిపోర్ట్ రెడీ అవుతుంది..
Also Read
అది ఈ రెండో పార్ట్ తో నెరవేరుతుంది అని అన్నారు. ఇక డైరెక్టర్ గురించి మాట్లాడుతూ మీరు షాక్ సినిమా చూసి ఒక రోజంతా ఒక జోన్ లో ఉన్నానని అన్నారు కదా ఆ సినిమా చేశాక నేను మూడేళ్లు మరో జోన్ లో ఉన్నానని అన్నారు. మీకు ఒక్కరోజులో మామూలు అయ్యారు కానీ నాకు మూడేళ్లు పట్టింది తేరుకోవడానికి అని అంటూ చెప్పుకొచ్చారు. బట్ ఆ సినిమా ఫ్లాప్ అయ్యాక సంవత్సరంలో వాసు మొదటి సినిమా తమిళంలో మహా అనే సినిమా కొన్నాడు, ఆ సినిమా ఫంక్షన్ కి నన్ను పిలిచాడు అప్పటి నుంచి వాసు తనకు అండగా ఉంటూనే ఉన్నాడని అన్నారు.
రవితేజతో చేసిన షాక్ సినిమాతో, నాకు మూడేళ్లు పట్టింది నేను కోలుకోవడానికి!! – Harish Shankar#SatyamRajesh #GetupSrinu #Kartikeya #BunnyVas #harishshankar #Polimera2 #Baladitya #NTVTelugu #NTVENT pic.twitter.com/EVHHFcGSSs
— NTV Telugu (@NtvTeluguLive) October 14, 2023
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి