టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, కన్నడ బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక మందన్న నిశ్చితార్థం ఇటీవల అత్యంత రహస్యంగా కేవలం ఇరు కుటుంబాలకు చెందిన అతి కొద్ది బందుమిత్రుల సమక్షంలో జరిగింది. అయితే అధికారంగా వీరి నిశ్చితార్ధాన్ని అటు విజయ్ కానీ ఇటు రష్మిక కానీ ప్రకటించలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరలో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. Also Read : Star Kids :…
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం రెండు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. అలాగే మైసా అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో చేస్తోంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. కానీ ఎన్నడూ నా ధైర్యాన్ని కోల్పోలేదు. నాకు దయాగుణం ఎక్కువే. దాని వల్ల నాకు ఉపయోగం లేదని తెలుసు. కానీ నా చుట్టూ…
Ghati-Mirai-The Girlfriend : అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి అన్నట్టు.. టాలీవుడ్ లో సినిమాలు వస్తే ఒకేసారి కుప్పలుగా ఒకేరోజు వచ్చేస్తాయి. లేదంటే చాలా కాలం గ్యాప్ ఇస్తాయి. ఆగస్టులో పెద్దగా సినిమాల పోటీ కనిపించట్లేదు. కానీ సెప్టెంబర్ 5న మాత్రం చాలా సినిమాలో పోటీ పడుతున్నాయి. అనుష్క హీరోయిన్ గా క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న ఘాటీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు తేజసజ్జ…
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న లేటెస్ట్ యునినామస్ బ్లాక్ బస్టర్ శేఖర్ కమ్ముల ‘కుబేర’. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై యునానిమస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ బుకింగ్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ కుబేర సక్సెస్ మీట్ నిర్వహించారు. Also Read : 2026 Pongal Fight : సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు.. గెలిచే పుంజు…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చేస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా కుబేర. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఏషియన్ సినిమాస్ సునీల్, రామ్ మోహన్ రావ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కుబేర ట్రైలర్ మంచి రెస్పాన్స్ రాబట్టడమే కాకుండా సినిమాపై అంచనాలు పెంచింది అనే చెప్పాలి. Also Read : Keerthi Suresh : బ్యాక్…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చేస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా కుబేర. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఏషియన్ సినిమాస్ సునీల్, రామ్ మోహన్ రావ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ రాబట్టడమే కాకుండా సినిమాపై అంచనాలు పెంచింది అనే చెప్పాలి. ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్…
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోని సినిమా థియేటర్స్ పరిస్థితి బాలేదు. సంక్రాంతి తర్వాత స్టార్ హీరోలు సినిమాలు ఏవి రిలీజ్ కాలేదు. దాంతో థియేటర్ రెవెన్యూ బాగా పడిపోయింది. డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఒక సినిమా లాభాలు తెచ్చిపెడితే పది సినిమాలు నష్టాలు తెస్తున్నాయి. టాలీవుడ్ లో ఈ ఏడాది సమ్మర్ లో మెరుపులు ఏమి లేవు. తండేల్, హిట్ 3 యావరేజ్ గా నిలవగా, సింగిల్ హిట్ గా నిలిచింది. ఇక ఈ…
నిన్నటికి నిన్న’KINDFUL’ అని రాసి ఉన్న టీషర్ట్ ధరించి “ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతుంది. నేను మాత్రం అందరినీ ఒకేలా చూస్తాను. మీరంతా కూడా ఒకరిపై ఒకరు దయతో ఉండండి” అని ‘ఎక్స్’ వేదికగా రష్మిక చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ ట్వీట్ పై విమర్శలు కూడా అంటే రేంజ్ లో వస్తున్నాయి. కొందరైతే పోయి పోయి దయ గురించే ఈవిడే మాట్లాడాలి. ‘KINDFUL’ అని రాసి ఉన్న టీషర్ట్ …