Kubera : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా కుబేర. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సినిమా పోస్టర్స్ ను చూస్తుంటే అర్థం అవుతుంది.
Girlfriend : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ రష్మిక తన సత్తాను చాటుతుంది. వైవిద్యభరితమైన పాత్రలను ఎంచుకుని బాక్సాఫీస్ హిట్ సినిమాలలో నటిస్తోంది.
పుష్ప -2 మ్యూజిక్ విషయంలో మొదటి నుండి కాంట్రవర్శి జరుగుతూనే ఉంది. పుష్ప పార్ట్ -1 టోటల్ వర్క్ దేవి శ్రీ ప్రసాద్ అందించాడు. కానీ పుష్ప 2 కు వచ్చే సరికి మొత్తం వ్యవహరం మారిపోయింది. దేవి శ్రీ ప్రసాద్ ను కేవలం సాంగ్స్ కు మాత్రమే తీసుకున్నారు. BGM వర్క్ కోసం మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కు భాద్యతలు అప్పగించారు. వాస్తవానికి దేవిశ్రీ ప్రసాద్ పుష్ప -2 మొత్తం సినిమాకు BGM ఫినిష్…
ఐకాన్ స్టార్ కథానాయకుడిగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా పుష్ప -2. సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై భారీ అంచానాలు వున్నాయి. సినిమాలో కంటెంట్ కూడా అంతకు మించి అస్సలు తగ్గేదేలా అనే విధంగా ఉండనుందని టాక్ వినిపిస్తోంది. ఇక పుష్ప ది రైజ్ చిత్రంలో మాదిరిగానే ఈ…
అల్లు అర్జున్ హీరోగా సుక్కు దర్శకత్వంలో వస్తున్న చిత్రం పుష్ప -2. మైత్రీ మూవీస్ బ్యానేర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి భారీ బడ్జెట్ పై నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా చెన్నై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ‘మనకు రావాల్సింది ఏదైనా అడిగి తీసుకోవాలి. అది నిర్మాత దగ్గర నుంచి వచ్చే పేమెంట్ అయిన సరే లేదా . స్క్రీన్ మీద…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిసున్న సినిమా పుష్ప -2. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఏ ఇండస్ట్రీలో చుసిన ఒకటే టాపిక్ అదే పుష్ప. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉంది అంటే అది ఒక పుష్ప మాత్రమే. తెలుగుతో పాటు నార్త్ లోను పుష్ప క్రేజ్ మాములుగా లేదు. అందుకు ఉదాహరణ పాట్నాలో ఇటీవల జరిగినట్రైలర్ లాంఛ్…
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’పైన దేశ వ్యాప్తంగా హైప్ నెలకొని ఉంది. కచ్చితంగా ఈ సినిమా మొదటి రోజు సంచలన రికార్డులు సృష్టిస్తుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు.
Sikandar : సల్మాన్ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సికందర్’. ఇటీవల వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ కు హిట్ తప్పని సరి.
కన్నడ ఇండస్ట్రీని నుండి ఉవ్వెత్తున టాలీవుడ్లో ఎగసి.. ఆపై బాలీవుడ్లో సత్తా చాటుతోంది రష్మిక మందన్న. పుష్ప1తో నేషనల్ క్రష్ ట్యాగ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. చేతి నిండా సినిమాలతో ఫుల్ ఫామ్లో ఉంది. బీటౌన్ ముద్దుగుమ్మలు కూడా అసూయ పడేలా ఆమె మూవీ లైనప్స్ ఉన్నాయి. ఆమె చేస్తున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కొట్టడంతో బాలీవుడ్ ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. అయితే గత ఏడాది యానిమల్ హిట్ వచ్చాక.. ఆమె నుండి మరో…