Rashmika as Geetanjali :-#AnimalTeaserOn28thSept#AnimalTheFilm #RanbirKapoor @RashmikaMandanna @bobbydeol @TriptiDimri #BhushanKumar @SandeepReddyVanga @PranayReddyVanga #KrishanKumar @anilandbhanu @tseriesfilms @VangaPictures pic.twitter.com/UtLQvLac5C — Sandeep Reddy Vanga (@imvangasandeep) September 23, 2023 అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగ చేస్తున్న సినిమా ‘యానిమల్’. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. డిసెంబర్ 1న సినిమా రిలీజ్కు రెడీ అవుతుండగా.. సెప్టెంబర్ 28న టీజర్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు.…
Animal: అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీ తలరాతనే మార్చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం యానిమల్. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్ ప్రజెంట్ చేస్తుండగా.. భూషణ్ కుమార్ నిర్మిస్తున్నాడు.
టాలీవుడ్ లో ఒకసారి హిట్ ఇచ్చిన డైరెక్టర్-హీరో కలిసి రెండో సినిమా చేస్తున్నారు అంటేనే రెండో సినిమాకి అంచనాలు పీక్ స్టేజ్ లో ఉంటాయి. అలాంటిది ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన క్రాకింగ్ కాంబినేషన్ నాలుగో సినిమా చేస్తుంది అంటే ఆ హీరో-డైరెక్టర్ పైన ఎన్ని అంచనాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. డాన్ శ్రీను, బలుపు, క్రాక్… చేసిన మూడు సినిమాలతో ఒకదాన్ని మించి ఇంకో హిట్ ఇచ్చిన రవితేజ, గోపీచంద్ మలినేనిలు కలిసి…
Dear Comrade: ప్రేక్షకులు మనసు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఒక సినిమా మీద ఎన్నో అంచనాలను పెట్టుకొని థియేటర్ కు వెళ్లి.. అక్కడ కూడా అదే అంచనాలను పెట్టుకొని చూస్తారు. ఆ అంచనాలు ఆ సినిమా అందుకోకపోతే సినిమా ప్లాప్ అని చెప్పేస్తారు. ఆ అంచనాలు అన్ని తగ్గాకా ఓటిటీలో సినిమా చూసి అరే ఈ సినిమా కూడా బానే ఉందే అని చెప్పేస్తారు.
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ భామ కన్నడ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది.ఈమె తన మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకుంది.ఆ తరువాత తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అద్భుత విజయం సాధించింది.అలా ఈ భామ వరుస స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం రష్మిక వరుసగా సినిమాలు చేస్తూ ఎంతో బిజీ గా ఉంది. అలాగే…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారింది. ఇప్పటికే యానిమల్ సినిమాను ఫినిష్ చేసిన రష్మిక పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉంది.
Rashmika Mandanna took pictures with fans in Mumbai: ‘కిరిక్ పార్టి’ అనే కన్నడ చిత్రంతో రష్మిక మందన్న సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో మొదటి సినిమానే హిట్ కావడంతో ఆమెకి వరుస ఆఫర్స్ వచ్చాయి. గీతాగోవిందం, దేవ్ దాస్, సరిలేరు నీకెవ్వరూ, సుల్తాన్, పుష్ప, సీతారామం లాంటి భారీ హిట్లు రష్మిక ఖాతాలో ఉన్నాయి. అందం, అభినయం ఉన్న రష్మిక.. తెలుగులో వరుస హిట్స్ కొడుతూ…
Sreeleela: సాధారణంగా ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఒక హీరో బదులు ఇంకో హీరో.. ఒక హీరోయిన్ బదులు ఇంకొక హీరోయిన్ సెలక్ట్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు అనుకున్న కథకు హీరో, హీరోయిన్లు దొరికినా కొన్ని అనివార్య కారణాల వలన వారి ప్లేస్ లో మరొకరిని తీసుకోవాల్సి వస్తుంది. ఇక అలా హీరోయిన్లు మారినా హిట్ పడితే వారి దశ తిరిగినట్టే.
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక ను తన మేనేజర్ మోసం చేశాడంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. దాదాపు రూ.80 లక్షల వరకు రష్మికకు తెలియకుండా కాజేశాడంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలియడంతో రష్మిక..