మరింత అందుబాటులో కొత్త Hyundai i20.. రూ.5.99 లక్షల ప్రారంభ ధరతో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyundai i20: భారత మార్కెట్‌లో హ్యుండాయ్ i20 (Hyundai i20) హ్యాచ్ బ్యాక్ ను మరింత అందుబాటులోకి తీసుకువస్తూ కంపెనీ ధరలను తగ్గించింది. ఇప్పుడు ఈ కారు రూ. 5.99 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) లభిస్తోంది. ఈ మధ్య ప్రవేశపెట్టిన ఏర (Era) వేరియంట్ తక్కువ ధరలో మంచి ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.
Also Read
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
- 350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
- Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
ఈ కొత్త Era వేరియంట్‌లో అనేక భద్రతా, సౌకర్య ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్స్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, Type-C USB ఛార్జర్, టెలిస్కోపిక్ స్టీరింగ్, ఫ్రంట్, రియర్ స్కిడ్ ప్లేట్లు, బాడీ కలర్ ORVMలు అండ్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. తక్కువ ధర ఉన్నప్పటికీ ఈ వేరియంట్ మంచి ఫీచర్స్ ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
Vivo X200T Review: మూడు 50MP కెమెరాస్, 6200mAh బ్యాటరీ.. ‘వివో ఎక్స్200టీ’ రివ్యూ!
ఇంకా హ్యుండాయ్ కంపెనీ, మాగ్నా ఎగ్జిక్యూటివ్ అండ్ మాగ్నా వేరియంట్‌ల ధరలను రూ. 13,000 వరకు తగ్గించింది. తగ్గించిన ధరతో మాగ్నా ఎగ్జిక్యూటివ్ ధర రూ. 6.74 లక్షలు, మాగ్నా ధర రూ.6.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. హ్యుండాయ్ i20లో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కొనసాగుతుంది. ఇది 83bhp పవర్, 114.7Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!