Baby Patrol in India : నిస్సాన్ నుంచి మరో అద్భుతం.. టెక్టాన్ లాంచ్ డేట్ అండ్ ప్రైస్ ఇదే.!
- టెక్టాన్ లాంచ్ డేట్ & అంచనా ధర
- డిజైన్ & “బేబీ పట్రోల్” స్పిరిట్
- టెక్ & సేఫ్టీ ఫీచర్లు
- మార్కెట్ లో పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SUV launch India : భారతదేశంలో Nissan సంస్థ గత కొంతకాలంగా కేవలం ‘మాగ్నైట్’ (Magnite) మోడల్‌తోనే తన ఉనికిని చాటుకుంటోంది. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. నిస్సాన్ తన కమ్ బ్యాక్ (Comeback)ను చాటిచెబుతూ ‘టెక్టాన్’ (Tekton) అనే మిడ్-సైజ్ SUVని విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ కారు నిస్సాన్ సంస్థకు ఎందుకు అంత కీలకమో 5 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.
Amazon Alert : రూ. 25 వేలకే బ్రాండెడ్ ఏసీలు.. సమ్మర్ కోసం భారీ ఆఫర్లు.!
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!

1. సింగిల్-ప్రొడక్ట్ ఇమేజ్ నుండి బయటపడటం
చాలా కాలంగా నిస్సాన్ అంటే కేవలం మాగ్నైట్ మాత్రమే అనే ముద్ర పడిపోయింది. ఈ ‘టెక్టాన్’ లాంచ్‌తో నిస్సాన్ తన పోర్ట్‌ఫోలియోను విస్తరించబోతోంది. కేవలం మనుగడ సాగించడం మాత్రమే కాకుండా, మార్కెట్లో గట్టి పోటీ ఇచ్చే ప్రీమియం బ్రాండ్‌గా ఎదగడానికి ఇది తొలి మెట్టు.
2. లెజెండరీ ‘నిస్సాన్ పెట్రోల్’ డిజైన్ స్ఫూర్తి
నిస్సాన్ టెక్టాన్ డిజైన్.. ప్రపంచప్రసిద్ధ ఆఫ్-రోడర్ ‘నిస్సాన్ పెట్రోల్’ (Nissan Patrol) నుండి స్ఫూర్తి పొందింది. బాక్సీ షేప్, సి-షేప్డ్ ఎల్ఈడీ లైట్లు, డిఫరెంట్ బాడీ లైన్లతో ఇది రోడ్డుపై చాలా అద్భుతంగా కనిపిస్తుంది. దీనిని చిన్న సైజు పెట్రోల్ (Baby Patrol) అని కూడా పిలుస్తున్నారు.
3. గ్లోబల్ స్ట్రాటజీలో ఇండియా హబ్
టెక్టాన్ కేవలం భారత దేశం కోసమే కాదు, ఇక్కడి చెన్నై ప్లాంట్ నుండి ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతి కానుంది. నిస్సాన్ ‘One Car, One World’ వ్యూహంలో ఇది రెండో ఉత్పత్తి. దీనివల్ల భారత్ నిస్సాన్ అంతర్జాతీయ సరఫరా చైన్ లో కీలక పాత్ర పోషించబోతోంది.

4. అత్యాధునిక టెక్నాలజీ , సేఫ్టీ
ఫీచర్ల విషయంలో టెక్టాన్ ఎక్కడా తగ్గడం లేదు. ఇందులో 10-ఇంచుల టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీల కెమెరా , ముఖ్యంగా Level 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి హై-టెక్ ఫీచర్లు ఉండబోతున్నాయి. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిస్తుంది.
5. శక్తివంతమైన ఇంజిన్ , పెట్రోల్-ఓన్లీ వ్యూహం
టెక్టాన్ 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఇది రెనాల్ట్-నిస్సాన్ బ్యాచ్ కి చెందిన CMF-B ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇందులో మైల్డ్-హైబ్రిడ్ , స్ట్రాంగ్-హైబ్రిడ్ ఆప్షన్లు కూడా ఉండే అవకాశం ఉంది, ఇది మైలేజీ , పవర్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది.
అమెజాన్ సేల్‌లో Xiaomi ధమాకా…! Best 55-inch TV Under 35k.. ఇలాంటి డీల్ మళ్ళీ రాదు.!
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!