శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో గా చేసిన పెళ్లిసందడి సినిమాతో శ్రీలీల తెలుగు తెరకు పరిచయం అయ్యింది.ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీలీలకు మొదటి సినిమాతో పెద్దగా విజయం రాక పోయినప్పటికీ ఈ సినిమా ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.. ఈ సినిమా తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ధమాకా సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం తో ఈమెకు తెలుగులో వరుస…
యంగ్ స్టార్ నితిన్ హిట్ ను అందుకొని చాలా రోజులు అవుతుందని చెప్పాలి.ఈయన భీష్మ సినిమా తర్వాత ఆ స్థాయి హిట్ ను ఇప్పటి వరకు అయితే అందుకోలేక పోయాడు..ఈ మధ్యలో రెండు మూడు సినిమాలు చేసిన తనకు ఆశించిన ఫలితం మాత్రం ఇవ్వలేక పోయాయి.మరి అందుకే ఈసారి తనకు బీష్మ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సక్సెస్ ఫుల్ దర్శకుడు తోనే మరో సినిమా కు చేస్తున్నాడని తెలుస్తుంది.నితిన్ హీరో గా వెంకీ కుడుముల…
డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం లో నితిన్ మరో సినిమాను చేయబోతున్నారు. ఈ సినిమా లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా మరోసారి నితిన్ తో కలిసి నటిస్తుంది.ఇది భీష్మ కాంబో అని అందరికి తెలిసిందే.. వెంకీ కుడుముల ఇప్పటి వరకు తీసిన సినిమాల లో రష్మిక మందన్న నే హీరోయిన్ గా అయితే నటించింది. ఇక ఇప్పుడు ముచ్చట గా మూడవసారి కూడా ఈ భామనే ఎంపిక చేసుకున్నాడని తెలుస్తుంది.. ఛలో మరియు…
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సినిమా అక్టోబర్ వరకు షూటింగ్ పూర్తి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ సమాచారం అందుతుంది.మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారని తెలుస్తుంది.. మొదటి భాగం దాదాపుగా 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని రాబట్టిన కారణంగా రెండవ భాగం బడ్జెట్ విషయం లో మైత్రి…
తెలుగు తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి మంచి అవకాశాలు సాధిస్తోంది నేషనల్ క్రష్ అయిన రష్మిక మందన్నా. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ సాధించిన కన్నడ చిన్నది పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ ను కొట్టేసింది.ఇక పుష్ప2 విడుదల అయితే.. ఆమెకు డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక తాజాగా రష్మిక బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు తెలుస్తోంది.తెలుగుతో పాటు హిందీ చిత్రసీమలో కూడా భారీ అవకాశాలను…
స్టార్ హీరోల సినిమాల గురించి సోషల్ మీడియాలో జరిగే ప్రచారం మామూలుగా ఉండదు. ముఖ్యంగా సినిమా లీకులతో ఫ్యాన్స్ రచ్చ చేస్తుంటారు. తాజాగా పుష్ప2 నుంచి ఓ లీక్ బయటికొచ్చిందంటూ నానా రచ్చ చేస్తున్నారు. అచ్చు రష్మిక లాగే ఉండే ఓ ఫోటో నెట్టింట వైరల్గా మారింది. పుష్ప 2లో శ్రీవల్లి క్యారెక్టర్ చనిపోయినట్టుగా ఉందని ఆ ఫోటోని వైరల్ చేశారు. దీంతో ఇదేం ట్విస్ట్రా బాబు అంటూ బన్నీ ఫ్యాన్స్ హోరెత్తిపోయారు. మొదటి నుంచి కూడా…
Pushpa 2 : పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారాడు. ఇక ప్రస్తుతం పుష్ప 2 కోసం బన్నీ చాలా కష్టపడుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Rashmika: ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది కన్నడ బ్యూటీ రష్మిక. మొదటి సినిమాతోనే అందరి అటెన్షన్ అందుకున్న ఈ చిన్నది.. రెండో సినిమా గీతగోవిందంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
ఓ సినిమాలో రావు రమేష్ ఓ డైలాగ్ చెబుతాడు.. శత్రువులు ఎక్కడో ఉండరు.. మన అక్కలు, చెళ్లెళ్లు, కూతుళ్ల రూపంలో మన మధ్యే తిరుగుతుంటారని.. అయితే ఇదే డైలాగ్ .. ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త అటుఇటుగా మార్చి మరీ.. రష్మిక మందన.. పూజ హెగ్డేకి సింక్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు.