Rakshit Shetty Shocking Comments On Relation with Rashmika Mandanna: కన్నడ హీరో రక్షిత్ శెట్టి, హీరోయిన్ రష్మిక మందన కిరిక్ పార్టీ సమయంలో కలిసి నటించారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య జన్మించిన ప్రేమ ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకునే వరకు వెళ్ళింది. అయితే తర్వాత కాలంలో ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుని రష్మిక తెలుగు సినిమాల్లో బిజీ అవ్వగా రక్షిత్ శెట్టి కూడా కన్నడ సినీ పరిశ్రమ తలెత్తుకునేలా అనేక సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇటీవల…
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగుతోపాటు అన్ని భాషల్లో ఆమె తన సత్తా చాటుతుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారి స్టార్ హీరోయిన్ లో ఒకరిగా వెలుగొందుతుంది.
టాలివుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస హిట్ సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.. తన ఫిజిక్ ను ఎప్పటికప్పుడు ఫిట్ గా ఉంచేందుకు తెగ ప్రయత్నిస్తుంది.. సినిమాలతో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా జిమ్ లో నొప్పిని భరిస్తూ కష్ట పడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఈ…
37 ఏళ్ల సనా మీర్ క్రికెట్ ఆడుతున్న రోజుల్లో పాకిస్తాన్ జట్టులోని అత్యంత అందమైన క్రికెటర్లలో ఒకరిగా నిలిచారు. చాలామంది క్రికెట్ అభిమానులు ఆమే క్యూట్ లుక్స్ కు పడిపోయారు. తాను చూసేందుకు టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నలా ఉండటంతో.. ఇప్పుడు రష్మిక ఫ్యాన్స్ అంతా తనను కూడా లైక్ చేస్తున్నారు.
Pushpa 2 The Rule Release Date: ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో పుష్ప2 టాప్ ప్లేస్లోకి వెళ్ళింది. ఈసారి దానికి తోడు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డ్ అందుకున్న క్రమంలో పుష్ప 2 పై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే పుష్ప2ని నెక్స్ట్ లెవల్ అనేలా తెరకెక్కిస్తున్న సుకుమార్ నేషనల్ అవార్డ్ ఇచ్చిన బూస్టింగ్తో ఇంకెలా డిజైన్ చేస్తాడో ఊహించుకోవచ్చని సినీ…
Netizens found Rashmika Mandanna at Vijay Deverakonda Home again: కన్నడ కస్తూరి రష్మిక మందన్న ఎప్పుడైతే నేషనల్ క్రష్ అనిపించుకుందో అప్పటి నుంచే ఆమె కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా హిందీలో కూడా సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో మూడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే గతంలో కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించి నిశ్చితార్థం కూడా చేసుకున్నాక వీరి వివాహ క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తరువాత…
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆమె చేతినిండా పాన్ ఇండియా సినిమాలే ఉన్నాయి. ఇప్పటికే బాలీవుడ్ చిత్రం యానిమల్ సినిమాను పూర్తి చేసిన రష్మిక ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది.
Rashmika: సాధారణంగా సెలబ్రిటీలు అంటే కొంతవరకు ఆటిట్యూడ్ ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కింద పనిచేస్తున్న వారి పెళ్లిళ్లకు, వారి ఫంక్షన్లకు వెళ్తే ఎక్కడ చీప్ గా చూస్తారో.. అలాంటివారి ఫంక్షన్స్ కు మేమెందుకు వెళ్ళాలి అని చాలామంది వెళ్లరు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస సినిమా షూటింగ్లతో బిజీగా ఉంది. బయట కనిపించడం తగ్గించేసింది. ఇంపార్టెంట్ ఈవెంట్లలోనే సందడి చేసే ఈ భామ ఇప్పుడు అసిస్టెంట్ పెళ్లిలో తళుక్కున మెరిసింది.. ఆరెంజ్ కలర్ శారీలో చాలా క్యూట్ గా కనిపించింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇందులో కలర్ ఫుల్ అందంతో కట్టిపడేస్తుందీ నేషనల్ క్రష్. ఆరెంజ్ శారీలో రష్మిక సందడంతా తన వద్దే…