Vijay- Rashmika : విజయ్- రష్మిక పరిచయానికి ఐదేళ్లు.. ఇలా ప్రేమను బయటపెట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay- Rashmika: సాధారణంగా ఒక సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బావుంటే.. మరో సినిమాలో వారినే చూడాలని కోరుకుంటూ ఉంటారు అభిమానులు. ఇక కొన్ని జంటలను అయితే.. రీల్ లో ఎంత ప్రేమిస్తారో రియల్ గా కూడా అంతే ప్రేమిస్తారు.. ఆ జంట బయట పెళ్లి చేసుకుంటే ఎంత బావుంటుందో అని ముచ్చటించుకుంటారు. టాలీవుడ్ లో అలాంటి పెయిర్స్ అంటే ప్రభాస్- అనుష్క.. విజయ్ దేవరకొండ- రష్మిక అని చెప్పొచ్చు. అయితే ఈ జంటల మధ్య ప్రేమ ఉంది అని ఎన్నో ఏళ్ళ నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, తామెప్పుడూ స్నేహితులమే అని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా రష్మిక- విజయ్ దేవరకొండ ప్రేమ వార్తలు ఇప్పుడప్పుడే తగ్గేలా అనిపించడం లేదు. గీతగోవిందం సినిమాతో ఈ జంట మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఈ సినిమా వీరిద్దరికి మంచి హిట్ ను అందించింది. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించింది.
Vishwak Sen: కొత్త జర్నీ మొదలుపెట్టిన విశ్వక్.. ఇదిగో సాక్ష్యం
ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికీ ఐదేళ్లు పూర్తి కావస్తున్నాయి. దీంతో గీతగోవిందం టీమ్ రీ యూనియన్ అయ్యారు. విజయ్, రష్మిక, పరుశురామ్ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమా ఐదేళ్లు పూర్తి చేసుకున్నందుకు రష్మిక తన స్పందన తెలియజేసింది. మీ అందరికీ మా తరుపున స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. గీతగోవిందం ఐదేళ్లు పూర్తి చేసుకుంది. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ ఫొటోస్ లో విజయ్ – రష్మిక ఎంతో అందంగా కనిపించారు. పింక్ డ్రెస్ లో రష్మిక.. వైట్ డ్రెస్ లో విజయ్ అదిరిపోయారు. ఎంత క్యూట్ గా ఉన్నారో.. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే ఎంత బావుంటుందో అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
Happy Independence Day from us to you 🫶🏻
and Happy 5 years of #GeethaGovindam my loves.. 🤗🤗
thankyou for everything. Really!
Always extremely grateful.. ❤️ pic.twitter.com/vahNAWqfOb— Rashmika Mandanna (@iamRashmika) August 15, 2023
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!