ఇటీవల సోషల్ మీడియాలో విడుదల అయిన రష్మిక మందన్నా ఫేక్ వీడియోపై సినీ ప్రముఖులు ఎంతో మంది ఆమెకు అండగా నిలుస్తున్నారు. ఈ విషయం పై మొదట గా బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్పందించారు..ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసే వారి పై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు..అలాగే తాజాగా టాలీవుడ్ నుంచి నాగ చైతన్య, మృణాల్ ఠాకూర్ మరియు చిన్మయి శ్రీపాద లాంటి వాళ్లు కూడా సోషల్ మీడియా ద్వారా రష్మికకు మద్దతు తెలిపారు.టెక్నాలజీ…
Katrina Kaif Morphed Photo: రష్మిక మందన్న మార్ఫింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వీడియోలో రష్మిక భారీ అందాలతో ఎక్స్పోజింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Rashmika Mandanna: టెక్నాలజీ రోజురోజుకు పెరుగుతుందని ఆనందపడాలో.. ఆ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారని బాధపడాలో తెలియని సందిగ్ద స్థితిలో ఉంది సమాజం. ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం AI టెక్నాలజీ ఒక ఊపు ఊపేసిన విషయం తెల్సిందే.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరుకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.. ఈ అమ్మడు గురించి ఏదైనా అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారంటే మామూలు విషయం కాదు.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోలతో యువతను చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది.. నాజుకు అందాలతో నిద్రలేకుండా చేస్తుంది.. తాజాగా కూల్ స్మైల్, క్యూట్ లుక్ తో ఉన్న…
Naga Chaitanya- Samantha:మెగా ఇంట పెళ్లి సందడి మొదలైన విషయం తెల్సిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ మధ్యనే వీరి ప్రేమను పెద్దలకు చెప్పి.. వారి అంగీకారంతోనే కొన్ని నెలలు క్రితం చాలా సింపుల్ గా నిశ్చితార్థం చేసుకున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిన ఈ అమ్మడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. తెలుగులోనే కాదు బాలివుడ్ లో కూడా వరుస సినిమాలను చేస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన గురించి అభిమానులకు షేర్ చేస్తుంది.. తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఆసక్తికర పోస్ట్ చేసింది.. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.. ఆ పోస్ట్ లో…
Rashmika Mandanna out Priyanka Mohan in for Raviteja Movie: రవితేజ – గోపీచంద్ మలినేని ప్రాజెక్టు నుంచి రష్మిక మందన్న తప్పుకున్నట్టు తెలుస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక మాస్ మహారాజాతో జతకట్టనుందని ఇంతకుముందు వార్తలు వచ్చాయి, అయితే డేట్స్ అందుబాటులో లేకపోవడంతో రవితేజ ప్రాజెక్ట్ నుండి ఆమె తప్పుకున్నట్టు తెలుస్తోంది. హ్యాట్రిక్ బ్లాక్బస్టర్స్ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని, రవితేజ మళ్లీ 4వ సినిమా కోసం చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం రేకు టీమ్…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ తాజాగా అభిమానులకు షాకింగ్ న్యూస్ తెలిపారు.. సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు.అయితే ఆయన కేవలం ఆరు నెలలు మాత్రమే బ్రేక్ తీసుకోనున్నట్టు తెలిపారు. రణ్బీర్ బ్రేక్ తీసుకోవడానికి కారణం తన కూతురు రాహా అని తెలుస్తుంది.. హీరోయిన్ అలియాభట్, రణ్బీర్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్లో వీరి వివాహం జరిగింది. వీరికి నవంబర్ 6న పాప రాహా జన్మించింది. ఆ చిన్నారి జన్మించి ఏడాది…