Home
Rashmika Mandanna
Rashmika Mandanna News
-
Rashmika Mandanna: మునుపెన్నడూ పోషించని పాత్రలో రష్మిక!
‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది చివరలో ‘పుష్ప 2’తో శ్రీవల్లిగా తెరపై సందడి చేయనున్నారు. ఇక ‘యానిమల్’ సినిమాతో బాలీవుడ్లో భారీ హిట్ అందుకున్న రష్మిక.. ఆయుష్మాన్ ఖురానాతో జతకట్టనున్నారు. ఆదిత్య సర్పోత్దార్ తెరకెక్కిస్తున్న ‘వాంపైర్స్ ఆఫ్ విజయ్‌నగర్’ సినిమా చిత్రీకరణ అక్టోబరులో మొదలుకానుంది. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో రష్మిక మునుపెన్నడూ పోషించని పాత్ర చేస్తున్నారని తెలుస్తోంది. Also Read: Barinder Sran: రిటైర్మెంట్… -
Rashmika Mandanna: వయనాడ్ బాధితులకు రష్మిక సాయంపై ట్రోలింగ్?
Rashmika Mandanna Donates 10 Lakhs to Kerala Landslide: కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళ ప్రభుత్వం రక్షణ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తోంది. అక్కడి ప్రజలను ఆదుకునేందుకు కేరళ సీఎం సహాయ నిధి సమకూరుస్తుండగా, అందులో ప్రముఖులు కూడా తమ వంతు సాయం తాము చేస్తున్నారు. ఇప్పటికే జ్యోతిక, సూర్య, కార్తీ, విక్రమ్‌లు రిలీఫ్ ఫండ్‌ని విరాళంగా ఇవ్వగా తెలుగు నుంచి నాగవంశీ కూడా ఐదు లక్షలు అందించారు. రష్మిక… -
Rashmika Mandanna: ఇండియన్ ఐడల్ 3 స్పెషల్ గెస్టుగా రష్మిక
Rashmika Mandanna to appear as Special Guest Judge on aha Telugu Indian Idol 3: ‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3లో స్పెషల్ న్యాయనిర్ణేతగా కనిపించనున్నారు. ఈ సీజన్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 16వ మరియు 17వ ఎపిసోడ్లు ప్రత్యేకంగా ఆహా OTT ప్లాట్‌ఫారమ్‌లో ఈ శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారం కానున్నాయి. రష్మిక మందన్న పలు భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.… -
Rashmika Mandanna: పబ్లిక్‌లో చీర కట్టుతో అదేరిపోయే స్టెప్స్ వేసిన నేషనల్ క్రష్..
Rashmika Mandanna: రష్మిక మందాన.. ఈ పేరు కంటే నేషనల్ క్రష్ అని చెబితే చాలామంది త్వరగా గుర్తుపడతారు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో తానేంటో నిరూపించుకుంది ఈ భామ. ఆ తర్వాత బాలీవుడ్ యాక్టర్ రన్ బీర్ కపూర్ సరసన యానిమల్ సినిమాతో కుర్ర కారుకు నిద్రలేకుండా చేసింది. ఇకపోతే రష్మిక సినిమా పరంగా మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా ఎంతో చలాకీగా, యాక్టివ్ గా ఉంటూ అందర్నీ సంతోషంగా ఉంచుతుంది.… -
Rashmika: దేవరకొండతో మాట్లాడాలంటే అదోలా అనిపించిది.. రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
Rashmika Mandanna Intresting Comments on Vijay Deverakonda: విజయ్ దేవరకొండ రష్మిక మందన బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ మొట్టమొదటిసారిగా గీతగోవిందం అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా తర్వాత రష్మిక తనకు జరిగిన ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకోవడంతో అప్పటి నుంచి విజయ్ దేవరకొండ రష్మిక మధ్య ఏదో ఉందనే ప్రచారం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దానికి తోడు వీరిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు కూడా రకరకాల… -
Kubera: ‘కుబేర’ నుంచి రష్మిక వీడియో వచ్చేసింది.. వామ్మో గొయ్యి తవ్వి మరీ..!
Rashmika Mandanna First Look in Kubera Movie: నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ సోషల్ డ్రామా చిత్రం ‘కుబేర’. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జునతో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్నారు. కుబేర సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్… -
Rashmika Mandanna: మరోసారి సీమ యాస, ఆహార్యంతో సందడి చేయనున్న రష్మిక మందన్న!
Rashmika Mandanna again in Rayalaseema Role: కన్నడ సోయగం ‘రష్మిక మందన్న’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్రలో యిట్టే ఒదిగిపోతారు. ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లో శ్రీవల్లి పాత్ర ఆమె కోసమే పుట్టుందేమో అనిపిస్తుంది. శ్రీవల్లి పాత్రలో అంతలా రష్మిక ఆకట్టుకున్నారు. సీమ యాస, ఆహార్యం ఆమెకు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చాయి. పుష్ప-2లోనూ మళ్లీ ఆ పాత్రలోనే రష్మిక కనిపించనున్నారు. అయితే పుష్ప-2 తర్వాత మరోసారి సీమ యాస, ఆహార్యంతోనే… -
Rashmika Mandanna : అబ్బా .. నన్ను ఇక్కడ కూడా వదలరా ..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.. ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా ఉంది.. ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలకు సైన్ చేసింది.. మొత్తంగా చూసుకుంటే ఈ అమ్మడు చేతిలో అర డజను సినిమాలకు పైగా ఉన్నాయి.. అయితే సోషల్ మీడియాలో కూడా రష్మిక హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా క్యూట్ స్మైల్ ఫోటోలను… -
Dear Comrade: కొండన్న కామ్రేడ్ మనకు ఎక్కలేదు కానీ.. అక్కడ బ్లాక్ బస్టరే
Dear Comrade : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ,నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్ లో వచ్చిన మొదటి మూవీ “గీతా గోవిందం”..స్టార్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.సినిమాలో వీరిద్దరి జోడికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఈ సినిమా తరువాత వీరిద్దరూ జంటగా నటించిన మూవీ డియర్ కామ్రేడ్..దర్శకుడు భరత్ కమ్మ ఈ సినిమాను రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పై నవీన్ యెర్నేని… -
Rashmika Mandanna : అందుకే ఆ ఈవెంట్లలో ఇంగ్లీష్ లో మాట్లాడను..
Rashmika Mandanna : కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నాగ శౌర్య హీరోగా నటించిన “ఛలో” మూవీతో ఈ భామ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో రష్మికకు వరుస సినిమా ఆఫర్స్ వచ్చాయి.అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో ఈ భామ హీరోయిన్ గా నటించింది.పుష్ప సినిమా నేషనల్ వైడ్ గా సూపర్ హిట్ కావడంతో రష్మిక నేషనల్ క్రష్ గా మారింది.ఈ భామకు…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. చెవిరెడ్డికి పులివర్తి సుధ వార్నింగ్!
-
Jacob Duffy: కోహ్లీకి బౌలింగ్ చేయడం విసుగు తెప్పించింది.. ఆర్సీబీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
Pulivarthi Sudha Reddy: ఈ రోజు అంతా నీ వెంటే.. చెవిరెడ్డికి పులివర్తి సుధా రెడ్డి వార్నింగ్!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!
-
Ramayana Twitter Review: ఫైట్స్ అదుర్స్.. రణబీర్, యాష్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ .. ‘రామాయణం’ ఫస్ట్ షోపై ఆడియన్స్ టాక్..
ట్రెండింగ్
-
Motorola నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. Snapdragon 8 Gen 5 చిప్సెట్, 12GB RAMతో రీఎంట్రీకి సిద్దమవుతున్న Moto One సిరీస్..!
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!
-
WBBL 2026: కీపర్ ‘నో బాల్’ బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!