Home
Ranveer Singh
Ranveer Singh News
-
చరణ్-శంకర్ సినిమా ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిథి
ప్రముఖ దర్శకుడు శంకర్ – మెగా పవర్ స్టార్ రాంచరణ్ సినిమా సెప్టెంబర్ 8న భారీ ఎత్తున లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ను ప్రత్యేక అతిథిగా రానున్నట్లు సమాచారం. కాగా, శంకర్- రణ్వీర్ సింగ్ కాంబోలో ‘అపరిచితుడు 2’ పాన్ ఇండియా సినిమాగా రానున్న విషయం తెలిసిందే. ఇక చరణ్ కెరీర్లో 15వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాని నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్తో… -
భర్తతో రొమాన్స్ కి దీపిక ‘నో’! రెమ్యూనరేషనే కారణం…
దీపికా, రణవీర్ సింగ్… రియల్ లైఫ్ లో ప్రేమికులు, భార్యాభర్తలైన ఈ జంట రీల్ లైఫ్ లోనూ చాలా సార్లే రొమాన్స్ చేశారు. మరీ ముఖ్యంగా, దర్శకుడు సంజయ్ లీలా బాన్సాలీ సినిమాల్లో మూడు సార్లు కలిసి నటించారు. ‘రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్’లో దీపిక, రణవీర్ నటనకి జనం మురిసిపోయారు. అయితే, ముచ్చటగా మూడుసార్లు బన్సాలీ డైరెక్షన్ లో నటించిన బాలీవుడ్ హాట్ పెయిర్ నాలుగోసారి మాత్రం నటించే చాన్స్ మిస్ అయ్యారు. అందుక్కారణం… -
బధిరుల భాషకు గుర్తింపు… బాలీవుడ్ స్టార్ హర్షం!
బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ పబ్లిక్ ఇష్యూస్ పై స్పందించటం మామూలే. అయితే, రెగ్యులర్ గా వారు ఏం మాట్లాడినా సంచలనమో, వివాదామో అవుతుంటుంది. అందుకే, కొంత మంది చాలా తక్కువగా సామాజిక అంశాలు స్పృశిస్తుంటారు. అలాంటి వారిలో రణవీర్ సింగ్ కూడా ఒకరు. ఆయన పెద్దగా సొషల్ ఇష్యూస్ పై స్పందించడు. అలాగే, వివాదాస్పద అంశాలు, పరిణామాలపై కూడా సైలెంట్ గానే ఉంటాడు. కానీ, తాజాగా భారత ప్రభుత్వం తీసుకున్న ఓ కీలక నిర్ణయాన్ని రణవీర్ స్వాగతించాడు.… -
ధోనితో రణ్వీర్ సింగ్ ఫుట్ బాల్ మ్యాచ్… పిక్స్ వైరల్
ఆదివారం సూపర్ స్టార్ రణ్వీర్ సింగ్తో పాటు దిగ్గజ క్రికెటర్లు ఎంఎస్ ధోని, శ్రేయాస్ అయ్యర్ ఫుట్బాల్ మ్యాచ్ లో పాల్గొన్నారు. ముంబైలో జరిగిన గేమ్ కు సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రణబీర్ కపూర్, డినో మోరియాతో సహా సినీ ప్రముఖులు చాలా మంది ఫుట్బాల్ మైదానంలో తరచుగా కనిపిస్తారు. ఇటీవలే దిశా పటాని, టైగర్ లతో పాటు పలువురు ఫుట్ బాల్ ఆడిన పిక్స్ కూడా బయటకు వచ్చాయి.… -
సల్మాన్ కు రణవీర్ షోల్డర్ మసాజ్! ఏంటి మెసేజ్ అంటోన్న నెటిజన్స్…
సల్మాన్ ఖాన్ భుజాలు నొక్కుతూ రణవీర్ సింగ్ మసాజ్ చేశాడు! ఇప్పుడు ఇదే టాపిక్ ఇంటర్నెట్ లో హాట్ గా మారింది! సల్మాన్ ఫ్యాన్స్, రణవీర్ ఫ్యాన్స్ ఇద్దరూ ఒకే ఫోటోని తెగ షేర్ చేస్తున్నారు!విషయం ఏంటంటే… సల్మాన్ ‘రేస్ 3’ షూటింగ్ లో పాల్గొంటోన్న సమయంలో రణవీర్ ఆ మూవీ సెట్స్ మీదకు వెళ్లాడు. సాధారణంగా మయ యాక్టివ్ గా, ఎనర్జిటిక్ గా ఉండే ఆయన ‘రేస్ 3’ టీమ్ మొత్తాన్ని కాస్సేపు హంగామాలో ముంచేశాడు.… -
రణవీర్ సింగ్ గ్యారేజ్ లోకి ‘కొత్త అతిథి’! 2.43 కోట్లు విలువ చేసే కార్!
బాలీవుడ్ స్టార్స్ కి బాక్సాఫీస్ తరువాత అంతగా ఇష్టమైన మరో విశేషం… కార్స్! దాదాపుగా హీరోలు, హీరోయిన్స్ అందరూ కోట్లు ఖర్చు చేసి పుష్పక విమానాల్లాంటి ఫారిన్ కార్స్ ని కొనుగోలు చేస్తుంటారు. రణవీర్ సింగ్ ఇందుకు మినహాయింపేం కాదు. జూలై 6న తన బర్త్ డే సందర్భంగా మన ‘బాజీరావ్’ ఓ జబర్ధస్త్ కార్ కొనేశాడు. అయితే, తాజా వాహనం ఆయనకు మొదటిదేం కాదు. మరికొన్ని కళ్లు చెదిరే లగ్జరీ కార్స్ లో న్యూ ఫోర్… -
రణవీర్ సింగ్ గ్యారేజ్ లోకి ‘కొత్త అతిథి’! 2.43 కోట్లు విలువ చేసే కార్!
బాలీవుడ్ స్టార్స్ కి బాక్సాఫీస్ తరువాత అంతగా ఇష్టమైన మరో విశేషం… కార్స్! దాదాపుగా హీరోలు, హీరోయిన్స్ అందరూ కోట్లు ఖర్చు చేసి పుష్పక విమానాల్లాంటి ఫారిన్ కార్స్ ని కొనుగోలు చేస్తుంటారు. రణవీర్ సింగ్ ఇందుకు మినహాయింపేం కాదు. జూలై 6న తన బర్త్ డే సందర్భంగా మన ‘బాజీరావ్’ ఓ జబర్ధస్త్ కార్ కొనేశాడు. అయితే, తాజా వాహనం ఆయనకు మొదటిదేం కాదు. మరికొన్ని కళ్లు చెదిరే లగ్జరీ కార్స్ లో న్యూ ఫోర్… -
క్విజ్ షోతో అలరిస్తానంటోన్న కింగ్ ‘బాజీరావ్’!
బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ లైఫ్ కలర్ ఫుల్ గా సాగుతోంది. అయితే, దాన్ని మరింత కలర్ ఫుల్ గా మార్చుకోబోతున్నాడు మన ‘గల్లీ బాయ్’! కలర్స్ ఛానల్లో రణవీర్ సరికొత్త గేమ్ షో హోస్ట్ చేయబోతున్నాడు. ‘ద బిగ్ పిక్చర్’ పేరుతో జనం ముందుకు రానున్న రియాల్టీ షో రణవీర్ ని తొలిసారి బుల్లితెర మీదకు తీసుకురాబోతోంది. అయితే, ఒక బాలీవుడ్ సూపర్ స్టార్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ‘ద బిగ్ పిక్చర్’కి మరో… -
‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’… ‘గల్లీ బాయ్’తో మరోసారి గార్జియస్ ఆలియా!
రణవీర్ సింగ్, ఆలియా భట్… ఈ జోడీ చాలు థియేటర్ కి ప్రేక్షకులు రావటానికి! ఇప్పటికే ‘గల్లీ బాయ్’ సినిమాలో కలసి నటించిన ‘ఆర్ఎస్’ అండ్ ‘ఏబీ’ యూత్ లో ఎక్కడలేని క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరూ సూపర్ స్టార్సే! అందుకే, వారిద్దరితో తనదైన స్టైల్లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తలపెట్టాడు కరణ్ జోహర్! ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’… ఇదే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహర్ తాజా చిత్రం టైటిల్.… -
అఫిషియల్ : రణ్వీర్ సింగ్ తో కరణ్ జోహార్ కొత్త చిత్రం
ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తన నెక్స్ట్ మూవీని ప్రకటించారు. ఇందులో స్టార్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తుండగా, అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ” అనే టైటిల్ ను ఖరారు చేశారు. దాదాపు ఐదేళ్ల తరువాత కరణ్ జోహార్ ఈ సినిమా కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టడానికి సిద్ధమయ్యాడు. ఈ ప్రాజెక్టులో ప్రముఖ నటులు జయ బచ్చన్, షబానా అజ్మీ,…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!