రెండు పోనీటైల్స్ తో రణవీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ ప్రతి కదలికలపై మీడియా కన్ను పడుతుండటంతో నటీనటులు వేషధారణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఇక బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ అయితే ఫ్యాషన్ యుగంలో ప్రత్యేకతను చాటుకోవటానికి ఎంతో ఇష్టపడుతుంటాడు. గతంలోనూ పలు రకాల గెటప్ లతో, వస్త్రధారణతో అందరినీ ఆకట్టుకున్నాడు. తాజాగా రామ్ చరణ్, శంకర్ కలయికలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ప్రారంభోత్సవారిని ముఖ్య అతిథిగా విచ్చేశాడు రణవీర్. ఈ వేడుకకు రణవీర్ బ్లాక్ బ్లేజర్ ధరించి వచ్చాడు. ఇక అందరినీ ఆకట్టుకున్నది అతని హెయిర్‌స్టైల్. రణ్ వీర్ రెండు పోనీటెయిల్స్ వేసుకుని వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ కార్యక్రమానికి హాజరైన అందరి దృష్టి రణ్ వీర్ పోనీ టెయిల్స్ మీదే పడిందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కార్యక్రమానికి రణ్‌వీర్‌తో పాటు చిరంజీవి, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Read Also : ‘సూరారై పోట్రు’ హిందీ రీమేక్ కు తొలగిన అడ్డంకి
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
- T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!