Home
Ranveer Singh
Ranveer Singh News
-
రణవీర్ సింగ్ ను ఆ రెండు అడుగుతానంటున్న పూజాహెగ్డే!
గత యేడాది ‘అల వైకుంఠపురములో’ వంటి సూపర్ డూపర్ హిట్ ను తన కిట్ లో వేసుకున్న పూజా హెగ్డే… కరోనా అనుభవాన్ని కూడా కాచి వడబోసేసింది. ఆమె నాయికగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా, ‘రాధేశ్యామ్’ తుదిమెరుగులు దిద్దుకుంటోంది. అలానే ‘ఆచార్య’ మూవీ సెట్స్ పై ఉంది. ఇది కాకుండా విజయ్ తో ఓ తమిళ సినిమా, హిందీలో రెండు చిత్రాలు చేస్తోంది. అందులో ప్రధానమైంది రణవీర్ సింగ్ తో… -
బుట్టబొమ్మకు ఆ స్టార్ హీరోలా ఉండాలన్పిస్తోందట…!
బుట్టబొమ్మ పూజాహెగ్డే దక్షినాదితో పాటు ఉత్తరాదిలో కూడా దూసుకెళ్తోంది. ప్రస్తుతం పూజాహెగ్డే చేతిలో భారీ ఆఫర్లే ఉన్నాయి. యంగ్ రెబల్ స్టార్ సరసన “రాధేశ్యామ్”లో నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు బీటౌన్ లో రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న “సర్కస్” చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా తన సహనటుడు రణబీర్ గురించి మాట్లాడుతూ తన శక్తిని అరువుగా తీసుకోవాలనుకుంటున్నాను అని అన్నారు పూజ. తాజాగా… -
రణవీర్ సింగ్ ‘లంక’లో కరీనా కపూర్? ‘సీతా’ మూవీ కోసం కొనసాగుతోన్న చర్చలు…
రణవీర్ సింగ్ అనగానే మనకు బోలెడు పాత్రలు గుర్తుకు వస్తాయి. వరుస సక్సెస్ లతో ఆయన ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగాడు. అయితే, ‘పద్మావత్’ సినిమాలో ఆయన అల్లావుద్దీన్ ఖిల్జీగా నెగటివ్ రోల్ చేశాడు. దానికి ఆయనకు బాగా పేరొచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి రణవీర్ కి సూపర్ ఆఫర్ వచ్చిందని టాక్. ఈసారి కూడా నెగటివ్ రోల్ లో రావణుడుగా కనిపించబోతున్నాడట రణవీర్ సింగ్!దర్శకుడు రాజమౌళి తండ్రి, సీనియర్ రచయిత విజయేంద్ర ప్రసాద్… -
హిందీ ‘అపరిచితుడు’కి జోడీగా మహేశ్ హీరోయిన్!
శంకర్ జోరు చూపిస్తున్నాడు. ఓ వైపు చరణ్ తో సినిమా పనులు కానిస్తూనే అప్పుడెపుడో తీసిన ‘అన్నియన్’ ని బాలీవుడ్ లో రణ్ వీర్ రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ విషయమై నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ చేసిన హెచ్చరికకు ప్రతిగా సవాల్ చేసిన శంకర్ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ ‘అపరిచితుడు’కి హీరోయిన్ ని కూడా సెట్ చేశాడట. ‘భరత్ అనే నేను’లో మహేశ్ కి జోడీగా నటించిన కియారా అద్వానినీని రణ్ వీర్ కి జోడీగా ఎంచుకున్నాడట.… -
అఫీషియల్ : రణ్వీర్ సింగ్ తో శంకర్ “అపరిచితుడు’ రీమేక్
ఇండియన్ ఐకానిక్ డైరెక్టర్ శంకర్ ‘అపరిచితుడు’ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్వీర్ సింగ్ ‘అపరిచితుడు’ రీమేక్ లో హీరోగా నటించనున్నారు. పెన్ మూవీస్ బ్యానర్ పై జయంతిలాల్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా నిర్మించనున్నారు. తమిళంలో ‘అన్నియన్’గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ‘అపరిచితుడు’ పేరుతో విడుదలైంది. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సృష్టించిన సునామీ అంతా…
తాజావార్తలు
-
Amit Shah Hyderabad Visit: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన.. ‘ఇండియా’ కూటమికి కౌంటర్‌గా పాదయాత్ర.?
-
Punjab AAP Crisis: పంజాబ్‌లో ఆప్‌కు మరో భారీ షాక్.. రెండు రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా!
-
Raptadu School Attack: టెన్త్ క్లాస్ విద్యార్థినిపై రంపంతో దాడి.. నిందితుడి కాళ్లు కట్!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
Jain Monkhood: జడ్జి పరీక్షలో పాస్.. ఉద్యోగంలో చేరకుండానే సన్యాసం! వింటేజ్ కార్లు, బగ్గీలతో యువతికి ఘన వీడ్కోలు!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!