Home
Ranveer Singh
Ranveer Singh News
-
క్విజ్ షోతో అలరిస్తానంటోన్న కింగ్ ‘బాజీరావ్’!
బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ లైఫ్ కలర్ ఫుల్ గా సాగుతోంది. అయితే, దాన్ని మరింత కలర్ ఫుల్ గా మార్చుకోబోతున్నాడు మన ‘గల్లీ బాయ్’! కలర్స్ ఛానల్లో రణవీర్ సరికొత్త గేమ్ షో హోస్ట్ చేయబోతున్నాడు. ‘ద బిగ్ పిక్చర్’ పేరుతో జనం ముందుకు రానున్న రియాల్టీ షో రణవీర్ ని తొలిసారి బుల్లితెర మీదకు తీసుకురాబోతోంది. అయితే, ఒక బాలీవుడ్ సూపర్ స్టార్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ‘ద బిగ్ పిక్చర్’కి మరో… -
‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’… ‘గల్లీ బాయ్’తో మరోసారి గార్జియస్ ఆలియా!
రణవీర్ సింగ్, ఆలియా భట్… ఈ జోడీ చాలు థియేటర్ కి ప్రేక్షకులు రావటానికి! ఇప్పటికే ‘గల్లీ బాయ్’ సినిమాలో కలసి నటించిన ‘ఆర్ఎస్’ అండ్ ‘ఏబీ’ యూత్ లో ఎక్కడలేని క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరూ సూపర్ స్టార్సే! అందుకే, వారిద్దరితో తనదైన స్టైల్లో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తలపెట్టాడు కరణ్ జోహర్! ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’… ఇదే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహర్ తాజా చిత్రం టైటిల్.… -
అఫిషియల్ : రణ్వీర్ సింగ్ తో కరణ్ జోహార్ కొత్త చిత్రం
ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తన నెక్స్ట్ మూవీని ప్రకటించారు. ఇందులో స్టార్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తుండగా, అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ” అనే టైటిల్ ను ఖరారు చేశారు. దాదాపు ఐదేళ్ల తరువాత కరణ్ జోహార్ ఈ సినిమా కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టడానికి సిద్ధమయ్యాడు. ఈ ప్రాజెక్టులో ప్రముఖ నటులు జయ బచ్చన్, షబానా అజ్మీ,… -
బుల్లితెర ఎంట్రీ ఇస్తున్న బిగ్ హీరో
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టడానికి సిద్ధం అయ్యారు. ‘ది బిగ్ పిక్చర్’ అనే సరికొత్త రియాలిటీ షోను నిర్వహించనున్నారు. కలర్స్ టీవీలో ఈ షో ప్రసారం కానుండగా… వూట్, జియో స్ట్రీమింగ్ భాగస్వాములుగా వ్యవహరిస్తాయి. “బిగ్ పిక్చర్” అనేది విజువల్-బేస్డ్ రియాలిటీ షో. అందులో పోటీదారులు బహుమతిగా డబ్బును గెలుచుకోవడానికి 12 దృశ్య-ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. వారికి మూడు లైఫ్లైన్లు ఉంటాయి. ఈ ప్రదర్శన విదేశాలలో బాగా ప్రాచుర్యం పొందింది.… -
విచిత్రమైన స్టైల్ తో… హాలీవుడ్ స్టార్ ని కాపీ కొట్టి… అడ్డంగా దొరికేసిన రణవీర్!
హాలీవుడ్ ను కాపీ కొట్టడంలో బాలీవుడ్ కు ఎన్ని రోజులైనా తనవి తీరదు. సినిమాల విషయంలోనే కాదు స్టైల్స్ సంగతి కూడా అంతే! రణవీర్ తాజా ఇన్ స్టాగ్రామ్ పిక్స్ అదే విషయాన్ని ఋజువు చేస్తాయి. అసలు మామూలుగా ఇండియన్ హీరోలు ఎవరూ ఊహించను కూడా ఊహించని వెరైటీ డ్రస్ వేశాడు బీ-టౌన్ సూపర్ స్టార్!కిందా, మీదా మొత్తం బ్లూ కలర్ సాటిన్ ట్రాక్స్ ధరించిన రణవీర్ పెద్ద జుట్టుతో ఫోజులిచ్చాడు. అది చాలదన్నట్టు నెత్తిన ఓ… -
సైబీరియా మంచు ఎడారుల్లో రణవీర్ సింగ్ సాహసాలు!
బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్ నెట్ ఫ్లిక్స్ బాట పట్టబోతున్నాడు. స్ట్రీమింగ్ జెయింట్ తలపెట్టిన ఓ నాన్ ఫిక్షన్ షోలో బ్రిటీష్ అడ్వెంచరర్ బేర్ గ్రిల్స్ తో కలసి సాహసాలు చేయనున్నాడు. జూలై, ఆగస్ట్ నెలల్లో రణవీర్ సైబీరియాలో కొన్ని డేర్ డెవిల్ స్టంట్స్ తో కూడిన షూట్ కి సిద్ధం అవుతున్నాడు! Read Also: అవికా గోర్ బర్త్ డే హంగామా మామూలుగా లేదుగా! సూపర్ ఫిట్ నెస్ ఉంటేనే ఎవరైనా గ్రిల్స్ అడ్వెంచర్… -
మరో క్రేజీ బాలీవుడ్ మూవీ నెట్ ఫ్లిక్స్ స్వంతం!
‘సింబా’ లాంటి సూపర్ హిట్ తరువాత డైరెక్టర్ రోహిత్ శెట్టితో రణవీర్ సింగ్ చేస్తోన్న చిత్రం ‘సర్కస్’. లాక్ డౌన్ వల్ల ఈ కామెడీ ఎంటర్టైనర్ కూడా కాస్త ఆలస్యమైంది. అయితే, డిసెంబర్ 31న విడుదల చేయటానికి దర్శకనిర్మాతలు రంగం సిద్ధం చేస్తున్నారట. రణవీర్ సింగ్ సరసన జాక్విలిన్ ఫెర్నాడెంజ్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం తాలూకూ డిజిటల్ రైట్స్… ఇప్పుడు నెట్ ప్లిక్స్ స్వంతమయ్యాయి. అలాగే, సాటిలైట్ రైట్స్ జీ సంస్థ… -
‘నా స్వంతం’ అంటోన్న మిసెస్ రణవీర్!
‘’రణవీర్ సింగ్ నా వాడు’’ అంటోంది దీపికా పదుకొణే! అది అందరికీ తెలిసిందేగా అంటారా? నిజమే, 2018లోనే రణవీర్ ని దీపిక కొంగున ముడి వేసుకుంది. అంతే కాదు, బాలీవుడ్ సూపర్ స్టార్ అప్పడప్పుడూ తన భార్య కోసం సొషల్ మీడియాలో అద్భుతమైన మాటలు, కవితలు రాసేస్తుంటాడు. రణవీర్ కి దీపిక మీద ఉన్న ఇష్టం చాలాసార్లు బయటపడుతూనే ఉంటుంది. అయితే, దీపూ అంతగా బయటపడదనే చెప్పాలి. కానీ, వీలైనప్పుడల్లా హజ్బెండ్ ని ఆహా, ఓహో అంటూ… -
గోవా బీచ్ లో రణవీర్, పూజా, జాక్విలిన్ రొమాంటిక్ ‘సర్కస్’!
రణ్ వీర్ సింగ్, పూజా హెగ్డే, జాక్విలిన్ ఫెర్నాండెజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న రోహిత్ శెట్టి ఎంటర్టైనర్ ‘సర్కస్’. కామెడీ అండ్ యాక్షన్ ప్రధానంగా రూపొందుతోన్న ఈ మూవీలోని చాలా భాగం ఇప్పటికే షూట్ చేసేశారు. ముంబైలోని ఓ స్టూడియోలో దాదాపుగా సినిమా మొత్తం కంప్లీట్ చేశారు. కానీ, రోహిత్ శెట్టి సినిమాలు రెగ్యులర్ గా చూసేవారికి ఆయనకు గోవా మీద ఎంత క్రేజో తెలిసే ఉంటుంది. రోహిత్ సినిమాలు అన్నిట్లో గోవాలో పిక్చరైజ్ చేసిన ఒక్క… -
రణవీర్, ఆలియా, కరణ్ … ఏక్ ‘ప్రేమ్ కహానీ’!
ఎక్కడ పొగొట్టుకున్నాడో… అక్కడే వెదుక్కోవాలని, వెదికి పట్టుకోవాలని… కరణ్ జోహర్ డిసైడ్ అయినట్టున్నాడు! ఎందుకలా అనిపించింది అంటారా? ఆయన నెక్ట్స్ మూవీ డిటైల్స్ వింటే మీకే తెలుస్తుంది! కరణ్ జోహర్ అంటే ఒకప్పుడు టిపికల్ బాలీవుడ్ ఇస్టైల్ లవ్ స్టోరీస్! అమ్మాయి, అబ్బాయి, కామెడీ, ప్రేమ, కొంచెం ఎమోషన్, చివర్లో హ్యాపీ ఎండింగ్! ఇంతే… ఆయన బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ దాదాపుగా అలానే ఉండేవి! కానీ, ఏజ్, క్రేజ్ పెరుగుతున్న కొద్దీ కరణ్ తన రొమాంటిక్ కామెడీస్…
తాజావార్తలు
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
-
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
-
New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
-
Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!