చరణ్-శంకర్ సినిమా ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిథి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దర్శకుడు శంకర్ – మెగా పవర్ స్టార్ రాంచరణ్ సినిమా సెప్టెంబర్ 8న భారీ ఎత్తున లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ను ప్రత్యేక అతిథిగా రానున్నట్లు సమాచారం. కాగా, శంకర్- రణ్వీర్ సింగ్ కాంబోలో ‘అపరిచితుడు 2’ పాన్ ఇండియా సినిమాగా రానున్న విషయం తెలిసిందే. ఇక చరణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాని నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో రూపొందనున్నారు. స్టార్ హీరోయిన్ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. తమన్ సంగీతాన్ని అందించనున్నారు. ఇక ఈ సినిమాలో చరణ్ పాత్రపై రకరకాల ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే.. పక్క పొలిటికల్ నేపథ్యంలో వస్తున్న సినిమా అని కొందరు అంటుంటే.. మరొకొందరు మాత్రం చరణ్ స్టూడెంట్ లీడర్ పాత్ర పోషించనున్నాడని అంటున్నారు.
ప్రస్తుతం చరణ్ ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాల షూటింగ్స్ పూర్తి చేసుకొని వున్నారు. త్వరలోనే ఈ సినిమాల విడుదల తేదీలు ప్రకటించనున్నారు. మరోవైపు శంకర్ భారతీయుడు 2 సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ మొదటి నుంచి వివిధ కారణాలు, వివాదాలతోనే వార్తల్లో నిలుస్తోంది. అయితే తాజా సమాచారం మేరకు చరణ్ సినిమాని అక్టోబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని శంకర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పనులన్నీ ఇప్పటికే దిల్ రాజు ప్లాన్ చేసుకొని రెడీగా వున్నారు.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
- Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!