బిగ్‌బాస్-5 గ్రాండ్ ఫినాలే అతిథులు ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్‌బాస్-5 తెలుగు సీజన్ ఈ వారంతో ముగియనుంది. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఆ రోజే విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. డిసెంబర్ 19న జరిగే ఈ ఫైనల్‌కు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నెవర్ బిఫోర్… ఎవర్ ఆఫ్టర్ అన్న రీతిలో గ్రాండ్ ఫినాలేను నిర్వహించబోతున్నారు. ఈ ఎపిసోడ్‌కు రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్‌ను అతిథులుగా ఆహ్వానిస్తారని గతంలో ప్రచారం జరిగింది. అయితే టాలీవుడ్ నుంచి కాకుండా బాలీవుడ్ నుంచి అతిథులను పిలిచినట్లు టాక్ నడుస్తోంది.
Read Also: ‘పుష్ప’ మాస్ ట్రీట్… ఇంటర్వెల్‌కు ముందే సమంత ఐటమ్ సాంగ్?
Also Read
బిగ్‌బాస్-5 గ్రాండ్ ఫినాలేకు గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి విన్నర్‌కు ట్రోఫీని అందించగా.. ఈ ఏడాది మాత్రం బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనేలతో పాటు ఆర్.ఆర్.ఆర్ మూవీలో నటించిన రామ్‌చరణ్, ఆలియాభట్ జంటను బిగ్‌బాస్ నిర్వాహకులు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కాగా టాప్-5లో వీజే సన్నీ, షణ్ముఖ్ జశ్వంత్, సిరి, మానస్, శ్రీరామ్ ఉన్నారు. వీరిలో విన్నర్‌గా నిలిచేది ఎవరో వచ్చే ఆదివారం రివీల్ కానుంది. వీజే సన్నీనే బిగ్‌బాస్-5 విన్నర్ అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..