కరణ్ జోహార్ అనే పేరు వినగానే బాలీవుడ్ లో యంగ్ రియల్ టాలెంట్ ని తొక్కేసి, నేపోటిజంకి సపోర్ట్ చేసే ఒక స్టార్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గుర్తొస్తాడు. హిందీ ఫిలిం ఇండస్ట్రీలో ఏ స్టార్ ఫ్యామిలీలో కిడ్స్ ఉన్నా వారిని ఇండస్ట్రీలోకి లాంచ్ చేసి వారి కెరీర్స్ ని సెటిల్ చేసే వరకు సినిమాలు చేస్తూనే ఉండడం కరణ్ స్టైల్. అందుకే అతనిపై ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, నెగిటివిటీ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. మొత్తం…
రణవీర్ సింగ్, ఆలియా భట్ లు ‘గల్లీ బాయ్’ సినిమా తర్వాత కలిసి నటిస్తున్న సినిమా ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’. ఇదే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ ఈ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో ‘రాకీ’గా రణవీర్, ‘రాణీ’గా ఆలియా నటిస్తుండగా… వారి గ్రాండ్ పేరెంట్స్ గా ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయ బచ్చన్ కనిపించబోతున్నారు. ధర్మేంద్ర, షబానా అజ్మీ మనవరాలు ఆలియా కాగా జయ…