పంజా వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రంగ రంగ వైభవంగా’. ఈ సినిమా సెప్టెంబర్ 2న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ మేరకు శనివారం నాడు చిత్ర యూనిట్ సభ్యులు ఉదయం తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం విజయవాడ చేరుకుని సందడి చేశారు. హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కేతికా శర్మ ఫ్యాన్స్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. రంగ…
తొలి సినిమా ‘ఉప్పెన’తో ఉవ్వెత్తున ఎగసి పడ్డాడు పంజా వైష్ణవ్ తేజ్. అయితే రెండో సినిమా ‘కొండ పొలం’ టక్కున క్రింద పడేసింది. దాంతో కొంత గ్యాప్ తీసుకుని మూడో సినిమా ‘రంగ రంగ వైభవంగా’తో రాబోతున్నాడు వైష్ణవ్ తేజ్. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాతో మళ్ళీ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. విడుదలైన టీజర్ తో పాటు పాటలు సినిమాపై నమ్మకాన్ని పెంచాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు…
‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్ తేజ్, ‘రొమాంటిక్’ ఫేమ్ కేతికా శర్మ జంటగా నటించిన సినిమా ‘రంగ రంగ వైభవంగా’. తమిళ దర్శకుడు గిరీశాయ ఈ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సోమవారం ట్రైలర్ రిలీజ్ సందర్భంగా మూవీ విడుదల తేదీని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తెలియచేస్తారని అంతా ఎదురుచూశారు. కానీ ‘ఆ ఒక్కటీ అడక్కు’ అన్నట్టుగా నిర్మాత విడుదల తేదీని సస్పెన్స్ లో ఉంచేశారు. నిజానికి ‘రంగరంగ వైభవంగా’ మూవీ మే 27న విడుదల కావాల్సింది.…
వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గిరీషయ్య ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. లవ్, ఇగో ప్రధాన అంశాలతో తెరకెక్కిన ఈ మూవీ ఈ టీజర్ ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తోంది. ‘నన్నే చూస్తావ్.. నా గురించే కలలు కంటావ్.. కానీ నీకు నాతో మాట్లాడటానికి ఇగో’ అని…
మెగా హీరో వైష్ణవ్ తేజ్ జోరు పెంచేశాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టి షూటింగ్లను కూడా ఫినిష్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం వైష్ణవ్.. గిరీశయ్య దర్శకత్వంలో ‘రంగరంగ వైభవంగా’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైష్ణవ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ లో బటర్ ఫ్లై కిస్ అంటూ ఫుల్ రొంటిక్ మూడ్ లోకి తీసుకెళ్లిన మేకర్స్ సినిమాపై అంచనాను పెంచేశారు. ఇక తాజగా ఈ…
‘ఉప్పెన’ సినిమాతో ఘనవిజయం అందుకున్న యువ కథానాయకుడు వైష్ణవ్ తేజ్ హీరోగా బాపినీడు బి సమర్పణలో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో ‘రొమాంటిక్’ ఫేమ్ కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. సోమవారం ఈ సినిమా టైటిల్ టీజర్, ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. టీజర్ యూత్‌ని మెప్పించేలా ఉంది. ఇందులో హీరో, హీరోయిన్ మధ్య నడిచే బటర్ ఫ్లై కిస్ థియరీ కొత్తగా…