మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, పంజా వైష్ణవ్ తేజ్ మూడో సినిమా టైటిల్ ను ఈరోజు అధికారికంగా ప్రకటించారు. రొమాన్స్‌తో కూడిన వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ కొత్త చిత్రానికి “రంగ రంగ వైభవంగా” అనే టైటిల్ ను పెట్టారు. టైటిల్‌ను ప్రకటించేందుకు మేకర్స్ వైష్ణవ్ తేజ్, కేతికా శర్మలతో ఉన్న రొమాంటిక్ టీజర్‌ను విడుదల చేశారు. టైటిల్ తో పాటు వీడియో కూడా ఆసక్తికరంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర…