Rana daggubati : ఆయనే ఇన్స్పిరేషన్.. అదొక్కటే డ్రీమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నారు.ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వేట్టయాన్’..ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బ్లాక్‌బాస్టర్ మూవీ ‘జైలర్’ సినిమా తర్వాత ఆయన పూర్తి స్థాయి హీరోగా నటిస్తున్న చిత్రం ‘వేట్టయాన్’.ఈ సినిమాను జై భీం ఫేమ్ దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ తెరెకెక్కిస్తున్నారు.ఈ సినిమా లో హీరో రానా కీలక పాత్ర పోషిస్తున్నారు.తాజాగా రానా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రానా మాట్లాడుతూ ఈ సినిమాలో నేను భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని రానా తెలియజేసారు.
రజనీ సార్‌తో నటించాలనేది నా చిన్ననాటి డ్రీం .ఆయన తో సినిమా చేసే అవకాశం ఇప్పుడు దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉందని రానా తెలిపారు.ముందుగా దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమా కథ చెప్పగానే నేను షాక్ అయ్యాను. అద్భుతమైన కథ చెప్పి నన్ను తొలి సిట్టంగ్‌లోనే ఇన్‌స్పైర్ చేశాడని రానా తెలిపారు. జ్యుడిషియల్ వ్యవస్థ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఎంతో పరిశోధన చేసి జ్ఞానవేల్ అద్భుతమైన స్క్రిప్ట్ రాసుకున్నారు.అయితే ఇది రజనీ మార్క్ సినిమా కాదని రానా తెలిపారు.ఈ సినిమా తలైవా ఇమేజ్‌కి పూర్తి భిన్నంగా ఉంటుందని రానా తెలిపారు.అయితే అమితాబ్‌జీ కూడా ఈ సినిమాలో భాగం కావడం ఎంతో ఆనందాన్ని కలిగించింది.ఇద్దరు దిగ్గజ నటులతో కలిసి నటిస్తున్నందుకు గర్వంగా ఉందని రానా తెలిపారు.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!