ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమా అప్డేట్స్ హీట్ పుట్టిస్తున్నాయి. మరి ముఖ్యంగా సంక్రాంతి వసూళ్లను వదులుకోవడానికి ఏ హీరో కూడా తగ్గేదే లే అన్నట్లుగా విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. ఇదివరకు వారాల్లో ఉంటే పోటీ, ఇప్పుడు ఒకటి, రెండు రోజుల్లోనే స్టార్ హీరోల సినిమాలు రావటం ఫ్యాన్స్ లో జోష్ కనిపిస్తోంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు జనవరి 13, 2022 ను ‘సర్కారు వారి పాట’తో కబ్జా చేస్తే, యంగ్ రెబల్…
తమిళ హీరో విజయ్ ఆంటోనీ “సలీం, పిచైక్కరన్, యమన్” వంటి విభిన్నమైన చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. విజయ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనలో నటుడు మాత్రమే కాకుండా సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నాడు. ఉత్తమ సంగీత విభాగంలో పాపులర్ సాంగ్ “నక్కా ముక్కా” అనే పాట కోసం కేన్స్ గోల్డెన్ లయన్ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయుడు. ఇప్పుడు ఆయన “విజయ రాఘవన్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విజయ రాఘవన్ తో…
పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే బోలెడు క్రేజ్. ఇక రానా కూడా కలిస్తే? డబుల్ జోష్! అటువంటి ఫుల్ జోష్ లో ఉన్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మరో అప్ డేట్ ఉత్సాహాన్నిచ్చింది. పవన్, రానా మల్టీ స్టారర్ మలయాళ రీమేక్ లో మల్లూ బ్యూటీ నిత్యా మీనన్ నటించబోతోంది! సితారా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ విషయాన్ని తమ అధికార సోషల్ మీడియా అకౌంట్లో అఫీషియల్ గా ప్రకటించింది. పవన్ పోలీస్ గా, రానా ఆర్మీ…
రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్, రానా మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ కు సంబంధించిన మేకింగ్ గ్లిమ్స్ విడుదలైన దగ్గర నుండి ఫిల్మ్ నగర్ లో కొత్త చర్చ మొదలైంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీకి దర్శకుడు సాగర్ కె చంద్ర. అయితే మేకింగ్ వీడియోలో ప్రధానంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడేమిటనే సందేహం కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ మలయాళ రీమేక్ ను తెలుగు నేటివిటీకి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా ప్రధాన పాత్రధారులుగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మితమౌతున్న మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే తాజా షెడ్యూల్ ను మొదలు పెట్టారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన అందించడం విశేషం. అంతే కాదు… షూటింగ్ సమయంలోనూ త్రివిక్రమ్ దగ్గర ఉండి అన్నీ చూసుకుంటున్నట్టు లేటెస్ట్ గా మంగళవారం సాయంత్రం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు “అయ్యప్పనుమ్ కోషియమ్” రీమేక్ బృందం సర్ప్రైజ్ ఇచ్చింది. తాజాగా ఈ చిత్రంలో నుంచి పవన్ కళ్యాణ్ లుక్ ను రిలీజ్ చేసి పవన్ ఫ్యాన్స్ ను థ్రిల్ చేశారు. అంతేకాదు సినిమాలో పవన్ ఏ పాత్ర పోషిస్తున్నారో కూడా వెల్లడించారు. పోస్టర్ లో పోలీస్ డ్రెస్ లో కన్పిస్తున్న పవన్ ‘భీమ్లా నాయక్’ అనే పాత్రను పోషిస్తున్నట్టు నిర్మాత నాగ వంశీ వెల్లడించారు. ఈ రోజు హైదరాబాద్ లోని అల్యూమినియం…
యంగ్ హీరో నాగశౌర్యను స్టార్ హీరో రానా హెచ్చరించాడు. ఇటీవల నాగశౌర్య సీనియర్ నటుడు బ్రహ్మాజీతో కలిసి ఉన్న ఒక పిక్ ను షేర్ చేస్తూ “నా తమ్ముడు బ్రహ్మాజీ కొత్తగా పరిశ్రమకి వచ్చాడు. మీ అందరి సపోర్ట్ తనకి ఉండాలి. దయచేసి యువ ప్రతిభను సపోర్ట్ చేయండి” అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు బ్రహ్మాజీ స్పందిస్తూ “నన్ను సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు అన్నా.. నువ్వు టాలెంట్ ని బాగా ఎంకరేజ్ చేస్తున్నావ్” అంటూ…
‘బాహుబలి’, ‘ది ఘాజి ఎటాక్’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న టాలీవుడ్ టాప్ స్టార్ రానా దగ్గుబాటి. ప్రస్తుతం ఆయన బాలీవుడ్, టాలీవుడ్ లలో పలు భారీ ప్రాజెక్టులలో భాగంగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం రానా ఓ సూపర్ హీరో చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ “ఇండియాలో ‘బాహుబలి’ అలాగే అమెరికాలో ‘స్టార్ వార్స్” అని అన్నాడు. ఆయన…
పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్-5” తెలుగు హోస్ట్ పై సస్పెన్స్ వీడింది. బిగ్ బాస్-3, 4 సీజన్ లకు కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా రానా దగ్గుబాటి రాబోయే 5వ సీజన్ బిగ్ బాస్ తెలుగుకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు ఇటీవల చిత్ర పరిశ్రమలో గట్టిగా ప్రచారం జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ రూమర్స్ కు చెక్ పెట్టారు రానా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ “బిగ్ బాస్ 5”…
37 సంవత్సరాల రానా దగ్గుబాటి గత యేడాది ఆగస్ట్ 8న తన గర్ల్ ఫ్రెండ్ మిహికా బజాజ్ తో కలిసి ఏడు అడుగులు నడిచాడు. దాదాపు 11 నెలల వైవాహిక జీవితం తనలో చాలా మార్పు తీసుకొచ్చిందని రానా చెబుతున్నాడు. అంతే కాదు… పెళ్ళి తర్వాత ఇలాంటి మార్పు అందరు మనుషుల్లోనూ వస్తుందని రానా అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు మరింత బాధ్యతాయుతంగా తాను ఉంటున్నానని అన్నాడు. రానా చెబుతున్న దాని బట్టి ఆయన భార్య మిహికా… భర్తకు ఎంతో…