Home
Ramya Krishnan
Ramya Krishnan News
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
Ramya Krishnan as Kamala Reddy in David Reddy: మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. హనుమా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భరత్ మోతుకూరి, వెంకటరెడ్డి నల్లగంగుల నిర్మిస్తున్నారు. 1897 నుంచి 1920ల మధ్య బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మరియా రియాబోషాప్కా కథానాయికగా నటిస్తుండగా.. సముద్రఖని, రమ్యకృష్ణ, అభయ్ డియోల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నేడు… -
Shruti Haasan: రమ్యకృష్ణ బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన శృతిహాసన్.. అసలు కారణం ఇదేనట!
Shruti Haasan: సీనియర్ నటి రమ్యకృష్ణ అందం, ఫిట్నెస్ గురించి అభిమానులు తరచూ చర్చించుకుంటూనే ఉంటారు. దశాబ్దాలు గడిచినా అదే గ్లామర్, అదే ఎనర్జీతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటనే ప్రశ్నకు తాజాగా హీరోయిన్ శృతిహాసన్ చేసిన సరదా కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల వైరల్ అయిన ఓ వీడియోలో రమ్యకృష్ణ ఫ్లైట్ జర్నీ టైంలో ఎయిర్‌లైన్‌లో అందించే ఆహారం బదులుగా ఇంటి నుంచి తీసుకువచ్చిన భోజనాన్నే ఆస్వాదిస్తూ కనిపించారు.… -
Ramyakrishna : 12 మంది లవ్ ఫెయిల్యూర్స్’తో రమ్యకృష్ణ డేటింగ్ షో?
అలనాటి స్టార్ హీరోయిన్ ‘రమ్యకృష్ణ’ రియాలిటీ షో హోస్ట్‌గా సరికొత్త ప్రయాణం స్టార్ట్ చేశారు. ‘బాహుబలి’తో మమతల తల్లి శివగామిగా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ సీనియర్ నటి, ఇప్పుడు ‘జియో హాట్‌స్టార్’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానున్న ఓ తమిళ్ డేటింగ్ షోకి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ‘సెకండ్ లవ్’ అనే పేరుతో త్వరలో ప్రారంభం కానున్న ఈ రియాలిటీ రొమాన్స్ సిరీస్‌లో ఆల్రెడీ బ్రేకప్ అయినా, 30 ఏళ్ళ లోపు ఉన్న 12… -
Gatta Kusthi 2: “విష్ణు విశాల్ పట్టుబట్టబట్టే ‘గట్ట కుస్తీ 2’ సాధ్యమైంది”.. నెట్‌ఫ్లిక్స్ రిజెక్షన్ టు సీక్వెల్ సీక్రెట్స్ విప్పిన డైరెక్టర్!
Gatta Kusthi 2: తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకున్న స్పోర్ట్స్ కామెడీ డ్రామా ‘గట్ట కుస్తీ’ (తెలుగులో మట్టి కుస్తీ). విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా వచ్చిన ఈ సూపర్ హిట్ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. అయితే, అసలు ఈ సెకండ్ పార్ట్ ఆలోచన ఎలా మొదలైంది, స్క్రిప్ట్ వెనుక జరిగిన కసరత్తులు ఏంటి అనే విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ చెల్లా అయ్యావు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన… -
Rajni : 35 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తోన్న రజనీకాంత్ – శోభన
సూపర్ స్టార్ రజనీకాంత్ అప్ కమింగ్ చిత్రాల్లో సీనియర్ బ్యూటీలను రిపీట్ చేస్తున్నారు. నరసింహాలో నీలాంబరిగా తనతో పోటీపడి నటించిన రమ్యకృష్ణతో మళ్లీ కలిసి నటించలేదు. మళ్లీ ఈ జోడీ సాధ్యమా అనుకున్న టైంలో సుసాధ్యమే అని ఫ్రూవ్ చేశాడు నెల్సన్ దిలీప్ కుమార్. జైలర్‌లో భార్యా భర్తలుగా నటించారు ఈ పెయిర్. నెక్ట్స్ జైలర్2లోనూ ఈ పెయిర్ కంటిన్యూ కాబోతుంది. Also Read : Dhurandhar2 : ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్ ఈ రోజు కూడా… -
Baahubali The Eternal War : ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ టీజర్ రిలీజ్
Baahubali The Eternal War : రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి ఓ సెన్సేషన్. రెండు పార్టులను కలిపి మొన్ననే రీ రిలీజ్ కూడా చేశారు. ఇక బాహుబలి సినిమాను యానిమేషన్ రూపంలో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ది ఎటర్నల్ వార్ టీజర్ ను రిలీజ్ చేశారు. ‘బాహుబలి మరణం ఒక ముగింపు కాదు.. ఓ మహా కార్యానికి ప్రారంభం.. తన గమ్యం యుద్ధం’ అంటూ రమ్యకృష్ణ డైలాగ్ తో… -
Jailer 2: ‘జైలర్ 2’ అనౌన్స్మెంట్ టీజర్.. మామూలుగా లేదుగా..!
Jailer 2: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, నటన పరంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. జైలర్ సినిమాలో రజినీకాంత్ సరసన రమ్యకృష్ణ నటించగా, మోహన్… -
Oasis Fertility: ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ 15 వార్షికోత్సవంలో సినీ నటి రమ్యకృష్ణ.. స్కాలర్ షిప్స్ అందజేత
Oasis Fertility: హైదరాబాద్ బంజారాహిల్స్ లోని హయత్ ప్లేస్ లో హెల్త్ కేర్ రంగంలో ఒయాసిస్ ఫెర్టిలిటీ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అర్హులైన 10 మంది పిల్లలకు ముఖ్య అతిధి రమ్యకృష్ణ స్కాలర్ షిప్ సర్టిఫికెట్లను అందజేసింది. -
Ramya Krishnan: రమ్యకృష్ణ పొలిటికల్ ఎంట్రీ.. రోజాను చూసి.. ?
Ramya Krishnan: బాహుబలి శివగామిగా రమ్యకృష్ణ నటనను చూసి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. అందం, అభినయం కలబోసిన రూపం రమ్యకృష్ణ .. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. మొదట్లో ఐరన్ లెగ్ గా పేరుతెచ్చుకొని, ఎన్నో అవమానాలు పడిన ఆమె మెల్లగా వరుస అవకాశాలను అందుకోవడమే కాకుండా హిట్లు అందుకొని స్టార్ హీరోయిన్ గా మారింది. -
Rajinikanth: అతను నీలాంబరి ముందు నరసింహా పరువు తీశాడు..
Rajinikanth: నా పేరు నరసింహా .. ఇంటిపేరు రణసింహా.. అంటూ రజినీ తనదైన స్టైల్లో పాడుతుంటే.. కోరస్ పాడని అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదు. రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ నిలిచింది నరసింహా సినిమా. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ నటించి మెప్పించింది.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!