‘సోగ్గాడే చిన్ని నాయనా’ మూవీతో వెండితెర పైకి వచ్చిన అనసూయ కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా డిఫరెండ్ క్యారెక్టర్స్ చేస్తూ ముందుకు సాగుతోంది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ తో పాటు అవకాశం ఇవ్వాలే కానీ ఐటమ్ సాంగ్స్ కూ సై అనేస్తోంది అనసూయ. ఇదే సమయంలో ‘రంగస్థలం’ లాంటి చిత్రంలో రంగమ్మత్త పాత్రతో నటిగా త�
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని అందమైన నటీమణులలో త్రిష కృష్ణన్ ఒకరు. గ్లామరస్ లుక్స్, అత్యద్భుతమైన నటనా నైపుణ్యంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న త్రిష… మణిరత్నం హిస్టారికల్ డ్రామా “పొన్నియిన్ సెల్వన్”లో భాగం కానుంది. ఇక తాజాగా ఈ చెన్నై చంద్రం స్టార్స్ తో కలిసి డిన్నర్ పార్టీలో పాల్గొంది. త
అక్కినేని నాగార్జున అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బంగార్రాజు’ చిత్రం ఎట్టకేలకు ఓటిటి విడుదలకు సిద్ధమైంది. తండ్రీకొడుకులు అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుండి ‘బంగార్రాజు’కు పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే ఒమిక్�
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రం షూటింగ్ చివరి అంకానికి చేరుకుంది. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మరాఠీలో ఘన విజయం సాధించిన ‘నటసమ్రాట్’కు ఇది తెలుగు రీమేక్. అక్కడ నానా పటేకర్ పోషించిన పాత్రను ఇక్కడ ప్రకాశ్ రాజ్ చేస్తున్నారు. ‘రంగమార్తాడ’ సి�
అక్కినేని నాగార్జున, రమ్య కృష్ణ జంటగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రం ఎంతటి విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇక ఆ చిత్రానికి కొనసాగింపుగా ‘బంగార్రాజు.. సోగ్గాడు మళ్లీ వచ్చాడు’ చిత్రం రాబోతుంది. ఇక ఈసారి ఈ చిత్రంలో అక్కినేని నవ మన్మథుడు
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం బంగార్రాజు.. సోగ్గాడు మళ్లీ వచ్చాడు అనేది ట్యాగ్ లైన్. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్ సరసన రమ్య కృష్ణ నటిస్తుండగా.. చై సరసన కృతి శెట్టి నటిస్తోంది.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్దమవ�
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. వరుసగా మూడు సినిమాలను లైన్లో పెట్టిన చిరు ప్రస్తుతం ‘గాడ్‌ఫాదర్’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రముఖ మలయాళ చిత్రం ‘లూసిఫర్’ రీమేక్ గా తెరకెక్కుతుంది. �
టాలీవుడ్ సీనియర్ హీరోలందరూ వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. చిరు ఏకంగా 3 సినిమాలను లైన్లో పెట్టగా.. వెంకటేష్ రెండు.. బాలకృష్ణ రెండు సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఆ లెక్కన చూసుకుంటే కింగ్ నాగార్జున కొద్దిగా వెనకపడినట్లు కనిపిస్తుంది. పండగ సమయంలోను నాగ్ నుంచి ఎటువంటి అప్ డేట్ రాకపోయేసరికి అభిమానుల