RL25 : కొరియోగ్రాఫర్ గా తన కెరీర్ మొదలు పెట్టి హీరోగా తన సత్తా నిరూపించుకుని డైరెక్టర్ గా మారారు రాఘవ లారెన్స్. ఆయన డైరెక్షన్లో వచ్చిన సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ఉంటుంది.
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఖిలాడీ’. ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో రవితేజ ఇద్దరు అందాల భామలు మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతితో రొమాన్స్ చేశాడు. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహించగా, డిఎస్పీ సంగీతం అందించారు. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించారు. “ఖిలాడి” ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదలైంది. అయితే థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం సరిగ్గా ఒక నెల తర్వాత ఈ మూవీ ఓటిటీ ప్రీమియర్‌లకు…
అనసూయ… బుల్లితెరకు గ్లామర్ రంగులు అద్దిన బ్యూటీ. స్మాల్ స్క్రీన్‌పై మసాలా పెంచే విషయంలో హాట్‌నెస్ అంటే ఏమిటో రీ డిఫైన్ చేసింది యాంకర్ అనసూయ భరద్వాజ్ అనే విషయం ఒప్పుకోవాల్సిందే. ఇక ఆ తరువాత వెండి తెరపై కూడా ఆమె తనదైన శైలిలో దూసుకెళ్తోంది. అయితే తాజాగా మాత్రం ఓ సినిమా వల్ల ఆమె చేసిన గ్లామర్ షో అంతా వేస్ట్ అయ్యిందే అంటున్నారు నెటిజన్లు. Read Also : Project K : తాజా…
రవితేజ ‘ఖిలాడి’ సినిమా గత శుక్రవారం విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ‘క్రాక్’తో గాడిలో పడిందనుకున్న రవితేజ ఇమేజ్ ని మళ్ళీ అమాంతంగా కిందకు దించింది. ఇక ఈ సినిమా దర్శకుడుతో వివాదం వల్ల రవితేజ ప్రీ- రిలీజ్ ఈవెంట్ కి తప్ప వేరే ఏ ప్రచారం లోనూ పాల్గొనలేదు. ఇదిలా ఉంటే సినిమా విడుదలకు ముందు సోషల్ మీడియాలో పలు రూమర్స్ హల్ చల్ చేశాయి. రవితేజ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశాడని, అవి ఇచ్చే…
తెలుగులో మాస్ మహారాజ రవితేజ నటించిన “ఖిలాడీ” సినిమా న్యాయపరమైన చిక్కుల్లో పడింది. మూవీ విడుదలైన ఒక రోజు తర్వాత బాలీవుడ్ నిర్మాత రతన్ జైన్ ఈ సినిమా నిర్మాతలపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు. తెలుగు సినిమా నిర్మాతలు తన అనుమతి లేకుండా అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 1992 సూపర్ హిట్ మూవీ ‘ఖిలాడీ’ అనే తన సినిమా టైటిల్‌ను ఉపయోగించారని ఆరోపించారు. చిత్రనిర్మాత రతన్ జైన్ మాట్లాడుతూ “మేము సమర్పకుడు, నిర్మాతపై కేసు…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖిలాడి. జయంతీలాల్ గడ (పెన్ స్టూడియోస్) సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ – ఎ స్టూడియోస్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఫిబ్రవరి 11 న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ లో…
మాస్ మహరాజా రవితేజ హీరోగా, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతీ హీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఖిలాడి’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ లభించింది. తెలుగుతో పాటు ఈ నెల 11న ఈ మూవీ హిందీలోనూ విడుదల కాబోతోంది. రవితేజ రెండు భిన్నమైన పాత్రలు పోషించిన ఈ మాస్ మసాలా చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. ఇప్పటికే విడుదలైన 5 పాటలూ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం…
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ స్టార్లకు కలిసొస్తుందా..? అంటే అవుననే మాటే వినిపిస్తోంది. వరుస సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోంది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించిన అనసూయ ఈ సినిమా తరువాత తెలుగు ప్రేక్షకులకు రంగమత్తగానే కొలువుండిపోయింది. ఆ సినిమా చరణ్ కి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత పుష్ప లో దాక్షాయణి గా ఎంట్రీ ఇచ్చింది.. అల్లు అర్జున్ లాంటి…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖిలాడీ. ఈ చిత్రంలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 11 న విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టేశారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్…
గత యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన మాస్ మహరాజా రవితేజ ‘క్రాక్’ మూవీ యాభై శాతం ఆక్యుపెన్సీలో సైతం చక్కని విజయాన్ని అందుకుంది. అతని అభిమానులతో పాటు నిర్మాతల్లోనూ కొత్త ఆశలు రేపింది. దాంతో రవితేజతో సినిమాలు తీసేందుకు నిర్మాతలంతా క్యూ కట్టారు. ఇప్పుడు ఏకంగా ఐదారు సినిమాలు వరుసగా తెరకెక్కుతున్నాయి. అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే… గత యేడాది విడుదల కావాల్సిన రవితేజ ‘ఖిలాడి’ మూవీని దర్శకుడు రమేశ్ వర్మ, నిర్మాత కోనేరు…